బాలికని పలుమార్లు రేప్ చేసిన మాస్టారు, దింపుతానని

ఉత్తర ప్రదేశ్‌లో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురయింది. ఈ సంఘటన బల్లియా జిల్లాలోని రేవతి ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. అతనిని జైలుకు పంపించారు.
సమాచారం మేరకు.. 12 ఏళ్ల బాలిక రేవతి పోలీసు స్టేషన్ పరిధిలోని ఉంటోంది. ఈమె స్నాక్స్ కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లింది. దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి సైకిల్ పైన వచ్చాడు. ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. అయితే, అతను ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
తమ కూతురు ఎంతకు రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం వెతికారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చూశారు. విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications