Girls: విలాసవంతమైన అపార్ట్ మెంట్ టెర్రాస్ లో కాలేజ్ అమ్మాయిలతో ?, దెబ్బకు మైండ్ బ్లాక్, లీక్ !
బెంగళూరు/మంగళూరు: విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో వ్యాపారులు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఎవరిపాటికి వాళ్లు బయటకు వెళ్లి వస్తున్నారు. అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీద ఉన్న ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరు పడితే వాళ్లు వచ్చి వెలుతున్నారని అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఫ్యామిలీలకు అనుమానం వచ్చింది. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు టెర్రాస్ మీద ఉన్న ఫ్లాట్ కు వచ్చి వెలుతున్నారని తెలుసుకున్న ఆ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజుల నుంచి ఆ అపార్ట్ మెంట్ మీద నిఘా వేశారు. పక్కా సమాచారంతో అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీద ఉన్న ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు హడలిపోయారు. కాలేజ్ అమ్మాయిలతో టెర్రాస్ మీద హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని తెలుసుకున్న అపార్ట్ మెంట్ నివాసులు బిత్తరపోయారు.

విలాసవంతమైన అపార్ట్ మెంట్
కర్ణాటకలోని మంగళూరు నగరంలోని నందిగుడ్డలో రియానా రెసిడెన్సీ అపార్ట్ మెంట్ ఉంది. రియానా రెసిడెన్సీ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో వ్యాపారులు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. రియానా రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఎవరిపాటికి వాళ్లు బయటకు వెళ్లి వస్తున్నారు.

టెర్రాస్ లో కాపురం
రియానా రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీద ఉన్న ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరు పడితే వాళ్లు వచ్చి వెలుతున్నారని అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఫ్యామిలీలకు అనుమానం వచ్చింది. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు రియానా రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీద ఉన్న ఫ్లాట్ కు వచ్చి వెలుతున్నారని తెలుసుకున్న ఆ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు మంగళూరు సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బిత్తరపోయిన పోలీసులు
పోలీసులు కొన్ని రోజుల నుంచి ఆ అపార్ట్ మెంట్ మీద నిఘా వేశారు. పక్కా సమాచారంతో అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీద ఉన్న ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు హడలిపోయారు. కాలేజ్ అమ్మాయిలతో టెర్రాస్ మీద హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని తెలుసుకున్న అపార్ట్ మెంట్ నివాసులు బిత్తరపోయారు. కాలేజ్ అమ్మాయిలో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న రషీద్ సాహేబ్ (73), మోహమ్మద్ ఆలీ (74), గ్రెగరి లియోనార్డ్ సిక్కారా (62), ఇస్మాయిల్ (41) అనే నలుగురిని అరెస్టు చేశామని, మంగళూరు మహిళా పోలీస్ స్టేషన్ లో నిందితుల మీద కేసు నమోదు అయ్యిందని మంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications