సివిల్ పరీక్ష వయో పరిమితి తగ్గింపు: పరిశీలిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షలలో వయస్సు కుదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బస్వన్ కమిటీ సూచనలు చేసింది. ఆ కమిటీ ఎనిమిది నెలల క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

ప్రస్తుతం 32 ఏళ్లుగా ఉన్న అర్హత వయో పరిమితిని కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు బస్వన్ కమిటీ సూచనలు పరిశీలిస్తోంది.

Govt considering report on age-limit in civil services exam

సివిల్స్‌ పరీక్షకు సంబంధించి సూచనలు చేస్తూ బస్వన్‌ కమిటీ నివేదికతో పాటు, యూపీఎస్సీ సిఫార్సులు 2017 మార్చి 20న అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+