ఎంత పనిచేసింది: బీఫ్ తినమని పెళ్లాం, బావమరిది బలవంతం, సూసైడ్
గోవు అంటే హిందువులకు పవిత్రం.. ఓ తల్లి మాదిరిగానే చూస్తుంటారు. కానీ ముస్లింలు అలా కాదు.. హిందువులకు వ్యతిరేకం.. అంతా బీఫ్ తింటుంటారు. అయితే అలా ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే... ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాల్సిందే.. ఇందులో సందేహానికి తావులేదు. అవును.. కానీ సూరత్‌లో ఒక దారుణ ఘటన జరిగింది.
సూరత్‌కు చెందిన రోహిత్ రాజ్‌పుత్.. సోనామ్ కలిసి పనిచేశారు. అక్కడే వారిలో ప్రేమ కలిగి.. పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితి మారిపోయింది. బీఫ్ తినాలని కోరేవారట.. లేదంటే చంపేస్తాం అని అనేవారట.. ఆమెకు సోదరుడు అక్తర్ కూడా తోడయ్యాడు. ఇంకేముంది.. రోహిత్‌కు వేధింపులు తప్పలేదు. దీంతో ఏరీకోరి చేసుకున్న పెళ్లమే ఇలా.. అని వేదనకు గురయ్యాడు. తర్వాత చేసేదేమీ లేదని అనుకొని.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అతను సూసైడ్ చేసుకున్న రెండు నెలల తర్వాత తెలిసింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేయగా.. అసలు నిజం బయటపడింది. బీఫ్ తినాలని రోహిత్‌ను బెదిరించారట.. ఇంకేముంది.. అందుకే సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది. దీంతో పోలీసులు సోనమ్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు.
అయితే పెళ్లికి ముందే.. రోహిత్ పేరంట్స్ అడ్డు చెప్పారు. వేరే మతం కదా అని సందేహాం వ్యక్తం చేశారు. ఆమెను పెళ్లి చేసుకుంటే తమతో బంధం తెగిపోయినట్టేనని చెప్పారు. అయినా వినకుండా.. సోనమ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అనుభవించాడు. గతేడాది నుంచి కుటుంబంతో రోహిత్ కలిశాడు. తమకు న్యాయం చేయాలని రోహిత్ తల్లి కోరుతున్నారు. సోనాల్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications