దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రియురాలి తండ్రి సహా 6గురికి ఉరిశిక్ష
చెన్నై: తమిళనాడులోని ఉడుములైపేట జిల్లా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. దళిత యువకుడిని హత్య చేసిన కేసులో ఆరుగురుకి ఉరిశిక్ష విధించింది.
2016 మార్చి 13వ తేదీన దళిత యువకుడు శంకర్‌ను హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. ఇందులో ఆరుగురికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

ఈ కేసులో ప్రియురాలి తండ్రి, సోదరుడు సహా వారికి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సీసీ కెమెరాలలోని దృశ్యాలు ఈ కేసులో కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications