పదో తరగతి పరీక్షలకు, గుర్రం పై కూడ వెళ్లవచ్చు
పదోతరగతి పరిక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థిని గుర్రంపై స్వారి చేస్తూ వెళ్లింది. దీంతో చూసే వారినందరని ఆ విద్యార్థి ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆడపిల్లలకు చదువెందుకు అంటూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తున్న సమాజం ఉన్న రోజుల్లో కేరళకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రం పై వెళ్లింది.

దీంతో ఇదీ గర్ల్ పవర్ అంటూ ఆ బాలిక గుర్రం పై వెళ్లిన వీడియో ను చాల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ....ఆమే నా హీరో అని అన్నారు. కాగా ఆబాలిక వివరాలు కావాలని ఆయన సోషల్ మీడియా యూజర్లను కోరారు . సో ఈ వీడీయో చూసైనా తల్లి దండ్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పలువురు యూజర్లు అశించారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications