తిరుమల భక్తులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, వందేభారత్ రైలు!
బెంగళూరు/హైదరాబాద్/హుబ్బళి: కర్ణాటకలోని హుబ్బళి-తిరుపతి ( tirupati) రైలు ప్రయాణికులకు ఓ చేదువార్త వచ్చింది. వివిధ కారణాల వల్ల హుబ్బళి- తిరుపతి ( tirupati) మధ్య రోజువారీ ప్రత్యేక ప్యాసింజర్ రైలు సర్వీసును కొద్ది రోజులు రద్దు చేశారు. అనివార్య కారణాల వల్ల హుబ్బళి-తిరుపతి, ( tirupati) తిరుపతి-హుబ్బళి మధ్య నడిచే రైలు సర్వీసులను రద్దు చేసినట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే డివిజన్ తెలిపింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను X (ట్విట్టర్)లో రైల్వే అధికారులు పంచుకున్నారు. రైలు నంబర్ 07657 తిరుపతి - ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళి రోజువారీ ప్యాసింజర్ ( tirupati) ప్రత్యేక రైలు సర్వీసును సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 30 వరకు రద్దు చేసినట్లు సమాచారం. హుబ్బళి-తిరుపతి ( tirupati) మధ్య నడిచే రైలు నంబర్ 07658 SSS రోజువారీ ప్యాసింజర్ ప్రత్యేక రైలు సర్వీసు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 1 వరకు రద్దు చేయబడింది.

సెప్టెంబర్ నెలాఖరు వరకు హుబ్బళి నుంచి తిరుపతికి ( tirupati) రైలు సర్వీసును రద్దు చేయడం ఈ ప్రాంత భక్తులను షాక్ కు గురి చేసింది. అక్టోబరు 1వ తేదీ తర్వాత మునుపటిలా రైలు సర్వీసులు ప్రారంభమవుతాయి. కొన్ని రోజుల పాటు హుబ్బళి నుంచి తిరుపతికి ( tirupati) ప్రయాణించే ప్రయాణికులు, శ్రీవారి భక్తులు కొంతకాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందని హుబ్బళి-ధారవాడ జంట నగరాల ( tirupati) ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అంటున్నారు.
బెంగళూరు- హైదరాబాధ్ వందేభారత్ రైలు:
మూడవ వందే ( Vandebharat train) భారత్ రైలు సర్వీస్ సెప్టెంబర్ 24వ తేదీన కర్ణాటక రాష్ట్రానికి అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్-బెంగుళూరు మధ్య వందేభారత్ రైలు ( Vandebharat train) నడుస్తుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వందేభారత్ ( Vandebharat train) ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే (Hyderabad) కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ట్రయల్ రన్ నడుపుతోంది.
సెమీ హైస్పీడ్ రైలు ( Vandebharat train) బెంగళూరు హైదరాబాద్ (Hyderabad) మధ్య 609.81 కి.మీ ప్రయాణించడానికి 8.30 గంటలు పడుతుంది. ఇది బెంగళూరులోని యశవంతపురంలో మినహా కర్ణాటకలోని ఏ రైల్వే స్టేషన్‌లోనూ ఆగదు. యశ్వంతపురం (Hyderabad) తరువాత ఆంధ్రప్రదేశ్ ( Vandebharat train) లోని ధర్మవరంలో హాల్ట్ ఉంటుంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, కాచిగూడలో మాత్రమే వందేభారత్ రైలు స్టాప్‌లు ఉంటాయి.
యశవంతపురం ( Vandebharat train) రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ (Hyderabad) చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ ( Vandebharat train) స్టేషన్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపురం రైల్వే స్టేషన్‌కు( Vandebharat train) చేరుకుంటుందని (Hyderabad) రైల్వే శాఖ సమాచారం..
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications