బ్రదర్ వెల్‌కాం: రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై కమల్ హాసన్ స్పందన

Posted By:
Subscribe to Oneindia Telugu
  Rajinikanth : తమిళ రాజకీయాలు చూసి నవ్వుతున్నారు, సొంతగానే పార్టీ పెడతా

  చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆదివారం స్పందించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనదని వ్యాఖ్యానించారు.

  రాజకీయాల్లోకి వచ్చిన నా సోదరుడికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు. సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, రాజకీయ ఆరంగేట్రానికి కంగ్రాట్స్ తెలిపారు. స్వాగతం.. స్వాగతం అని పేర్కొన్నారు.

  రాజకీయ ఆరంగేట్రంపై రజనీకాంత్ ప్రకటన, సంచలన వ్యాఖ్యలు

  I congratulate my brother Rajini for his social consciousness and his political entry: Kamal Haasan

  కాగా, రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని బీజేపీ స్వాగతించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'I congratulate my brother Rajini for his social consciousness and his political entry. Welcome welcome' says Kamal Haasan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X