ఆమెను కాదు..: కిరణ్ రిజిజుకు జావెత్ అక్తర్ కౌంటర్

కార్గిల్‌ యుద్ధ అమరవీరుడి కుమార్తె గుర్మెహల్‌ కౌర్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందించగా.. దానికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెత్ అక్తర్ కౌంటర్ ఇచ్చారు

న్యూఢిల్లీ: కార్గిల్‌ యుద్ధ అమరవీరుడి కుమార్తె గుర్మెహల్‌ కౌర్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందించగా.. దానికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెత్ అక్తర్ కౌంటర్ ఇచ్చారు.

ఆమె పోస్ట్ పైనకిరణ్‌ రిజిజు 'ఈ యువతి మనసును ఎవరు కలుషితం చేస్తున్నారు? శక్తిమంతమైన సాయుధ దళాలు యుద్ధాన్ని నివారిస్తున్నాయి. భారత్‌ ఎవరిమీదా, ఎప్పుడూ దాడి చేయలేదు. కానీ భారత్‌ బలహీనంగా ఉంటే ఆక్రమణలు జరుగుతూనే ఉంటాయి' అని ట్వీట్‌ చేశారు.

delhi university

దీనిపై జావెద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆ అమ్మాయి గురించి తెలియదని కానీ, మీ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారో తనకు తెలుసునని ట్విటర్‌లో కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+