సంతృప్తినివ్వని జాబ్.. ఉన్నత చదువుల కోరిక.. చివరికి ఆత్మహత్య

చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి లేదని ఓ యువకుడు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ మంగోలియాస్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా..

న్యూఢిల్లీ : చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి లేదని ఓ యువకుడు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ మంగోలియాస్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా.. సోమవారం ఉదయం వెలుగు చూసింది.

రాజస్థాన్‌కు చెందిన అంకిత్ వాద్వా ఐఐటీ కాన్పూర్ నుంచి 2015లో ఎంబీఏ పట్టా పొందాడు. ఆ తర్వాత ముంబయిలోని జేపీ మోర్గాన్ కంపెనీలో పని ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంతో సంతృప్తి లేదని ఈ ఏడాది మార్చిలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

IIT Graduate, Allegedly Unhappy With Job, Jumps Off Gurgaon High-Rise

అప్పట్నుంచి అంకిత్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అతడి స్నేహితులు చెప్పారు. ఉన్నత చదవులు చదవాలని అంకిత్ కు బలమైన కోరిక ఉండేదని.. ఈ క్రమంలోనే అతడు జీమ్యాట్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడని చెప్పారు.

అంకిత్ ఒత్తిడి కారణంగానే.. తను ఉంటున్న డీఎల్‌ఎఫ్ అపార్ట్‌మెంట్‌లోని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+