Sister: అక్క ప్రియుడి చెయ్యి అడ్డంగా నరికేసిన యువకుడు, అక్క మీద దాడి, భర్తను వదిలేసి !

చెన్నై: పెద్దలు చూసిన వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. వివాహ: చేసుకున్న కొన్ని సంవత్సరాలు దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో దంపతులు విడిపోయారు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్య ఆమె పుట్టింటిలో నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో ఓ యువకుడితో చనువు పెంచుకున్న మహిళ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్క అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న తమ్ముడు ఆమెను హెచ్చరించాడు. ప్రియుడు అతని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇంటికి వెళ్లిన యువకుడు అతని అక్క ప్రియుడి చెయ్యి నరికేశాడు. అక్క మీదకూడా కొడవలితో దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన ఆమెకూడా ఆసుపత్రిపాలైయ్యింది.

 దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

చెన్నై సిటీలోని ఎర్నాపూర్ ప్రాంతంలో లిత్తర అలియాస్ లిజి అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు చూసిన వ్యక్తిని లిజి వివాహం చేసుకుంది. వివాహం: చేసుకున్న కొన్ని సంవత్సరాలు లిజి దంపతులు చాలా సంతోషంగా భర్త ఇంటిలోనే కాపురం చేశారు. లిజి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 భర్తతో విడిపోయిన మహిళ

భర్తతో విడిపోయిన మహిళ

రానురాను లిజికి, ఆమె భర్త మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో లిజి దంపతులు విడిపోయారు. ఇద్దరు పిల్లలతో కలిసి లిజి ఎర్నాపూర్ సమీపంలోని సునామి నగర్ లోని ఆమె పుట్టింటిలో నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో చెన్నైలోని రామక్రిష్ణ నగర్ లో నివాసం ఉంటున్న రాజా అనే యువకుడికి, లిజికి పరిచయం అయ్యింది.

 ప్రియుడితో ఎంజాయ్ చేసింది

ప్రియుడితో ఎంజాయ్ చేసింది

రాజాతో చనువు పెంచుకున్న లిజి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పిన లిజి బయటకు వెళ్లి ఆమె ప్రియుడు రాజాతో ఎంజాయ్ చేసింది. ఈమద్య కాలంలో లిజి, రాజా ఎక్కువ బయట తిరుగుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కొంతకాలం నుంచి రాజా అతని ప్రియురాలు లిజి ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు.

 అక్క ప్రియుడి చెయ్యి నరికేసిన తమ్ముడు

అక్క ప్రియుడి చెయ్యి నరికేసిన తమ్ముడు

అక్క లిజి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న లిజి తమ్ముడు మదన్ పద్దతి మార్చుకోవాలని అతని అక్కను హెచ్చరించాడు. ప్రియుడు రాజా అతని ప్రియురాలు లిజి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇంటికి వెళ్లిన మదన్ అతని అక్క లిజి ప్రియుడు రాజా చెయ్యి నరికేసి అతని తల మీద దాడి చేశాడు. అక్క లిజి మీదకూడా కొడవలితో దాడి చెయ్యడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి. రాజా, లిజిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, మదన్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+