Illegal affair: భార్య ఆధార్ కార్డుతో ప్రియురాలితో హోటల్ లో భర్త ?, కారులో జీపీఎస్, క్లేమాక్స్!
పూణే/బెంగళూరు: ప్రముఖ వ్యాపారవేత్త పెళ్లి చేసుకుని అతని భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అందమైన భార్యను ఇంట్లో పెట్టుకున్న ఆ వ్యాపారవేత్త బయట అమ్మాయిలు, ఆంటీలతో తిరుగుతూ వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారంలో విపరీతంగా డబ్బు సంపాధిస్తున్న వ్యాపారికి పరాయి స్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఎస్ యూవీ కార్లలో తిరుగుతున్న ఆ వ్యాపారవేత్తకు అందంగా, యాపిల్ పండులాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది. తాను వ్యాపారం పని మీద ఐటీ హబ్ కు వెలుతున్నానని ఇంట్లో భార్యకు చెప్పిన వ్యాపారి నాలుగు రోజులు ప్రియురాలితో కలిసి వేరే సిటీకి వెళ్లిపోయాడు.
వ్యాపారి మీద అతని భార్యకు కొంతకాలం నుంచి అనుమానం ఉండేది. ఇదే సమయంలో తన భర్త ఎక్కడున్నాడు అంటూ ఆరా తీసింది. తన భర్త ఐటీ హబ్ బెంగళూరులో లేడని, పూణేలో ఉన్నాడని భార్య పక్కాసమాచారం సేకరించింది. అంతే భర్త అతని ప్రియురాలితో కలిసి ఉంటున్న లగ్జరీ హోటల్ దగ్గరకు వెళ్లింది. హోటల్ లో డోర్ లాక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న భర్త కళ్ల ముందు ప్రత్యక్షం అయిన భార్య అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న వ్యాపారి అతని భార్య ఆధార్ కార్డు ఉపయోగించి అతని ప్రియురాలిని హోటల్ పిలుచుకుని వెళ్లాడని వెలుగు చూసింది.
ప్రముఖ కంపెనీ డైరెక్టర్ గా పని చేస్తున్న భార్యకు ఎక్కడో మండిపోయి ఆమె భర్తను, అతని ప్రియురాలిని పోలీసులకు పట్టించడం కలకలం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశాడని, తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేశాడని భర్త మీద అతని భార్య క్రిమినల్ కేసులతో పాటు చీటింగ్ కేసు పెట్టి మొగుడిని, అతని ప్రియురాలిని స్పాట్ లో అరెస్టు చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆరు నెలల క్రితమే భర్త ఉపయోగిస్తున్న ఎస్ యూవీ కారులో అతని భార్య సీక్రేట్ గా జీపీఎస్ పరికరం సెట్ చేసిందని, జీపీఎస్ ట్రాక్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని పోలీసులు అన్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త
గుజరాత్ లోని అహమ్మబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నాడు. రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను పెళ్లి చేసుకున్న వ్యాపారవేత్త అతని భార్యతో కలిసి అహమ్మదాబాద్ లోనే జీవిస్తున్నాడు. వ్యాపారం పనిమీద రాజేష్ అనేక రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు.

అమ్మాయిలు, ఆంటీల పిచ్చి.... భార్య ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్
అందమైన భార్య రష్మీని ఇంట్లో పెట్టుకున్న వ్యాపారవేత్త రాజేష్ బయట అమ్మాయిలు, ఆంటీలతో తిరుగుతూ వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారంలో విపరీతంగా డబ్బు సంపాధిస్తున్న వ్యాపారికి పరాయి స్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంది. రాజేష్ భార్య రష్మీ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తూ మంచి హోదాలో ఉంది.

యాపిల్ పండులాంటి గర్ల్ ఫ్రెండ్ తో టూర్
విలాసవంతమైన ఎస్ యూవీ కార్లలో తిరుగుతున్న వ్యాపారవేత్త రాజేష్ కు అందంగా, యాపిల్ పండులాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది. తాను వ్యాపారం పని మీద ఐటీ హబ్ బెంగళూరుకు వెలుతున్నానని ఇంట్లో భార్య రష్మీకి చెప్పిన వ్యాపారి రాజేష్ నాలుగు రోజులు ప్రియురాలితో కలిసి మహారాష్ట్రలోని పూణే సిటీకి వెళ్లిపోయాడు.

భర్త ఎస్ యూవీ కారులో జీపీఎస్ పెట్టిన భార్య
వ్యాపారి రాజేష్ మీద అతని భార్య రష్మీకి కొంతకాలం నుంచి అనుమానం ఉండేది. ఆరు నెలల క్రితం భర్త రాజేష్ ఉపయెగిస్తున్న ఎస్ యూవీ కారులో అతని భార్య రష్మీ సీక్రేట్ గా జీపీఎస్ యంత్రం సెట్ చేసింది. అప్పటి నుంచి భర్త రాజేష్ ఎక్కడెక్కడికి వెలుతున్ననాడు ?, ఎంతసేపు అక్కడ ఉంటున్నాడు అంటూ రష్మీ ఆరా తీస్తోంది. భార్య రష్మీ తన కారులో జీపీఎస్ పరికరం సెట్ చేసింది అనే విషయం ఇంతకాలం రాజేష్ గుర్తించలేకపోయాడు.

హోటల్ దగ్గరకు వెళ్లిన భార్య
టూర్ కు వెళ్లిన భర్త రాజేష్ గురించి అతని భార్య రష్మీ ఆరా తీసింది. ఇదే సమయంలో తన భర్త రాజేష్ ఎక్కడున్నాడు అంటూ రష్మీ జీపీఎస్ సహాయంతో ఆరా తీసింది. తన భర్త ఐటీ హబ్ బెంగళూరులో లేడని, పూణేలో ఉన్నాడని భార్య రష్మీ పక్కా సమాచారం సేకరించింది. అంతే భర్త రాజేష్ అతని ప్రియురాలితో కలిసి ఉంటున్న లగ్జరీ హోటల్ దగ్గరకు రష్మీ వెళ్లింది.

భార్య ఆధార్ కార్డులో ప్రియురాలితో ఎంజాయ్
పూణేలోని హోటల్ లో డోర్ లాక్ చేసుకుని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త రాజేష్ కళ్ల ముందు ప్రత్యక్షం అయిన అతని భార్య రష్మీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న వ్యాపారి రాజేష్ అతని భార్య రష్మీ ఆధార్ కార్డు ఉపయోగించి అతని ప్రియురాలిని హోటల్ పిలుచుకుని వెళ్లాడని వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రష్మీ ఇంకా రగిలిపోయింది.

స్పాట్ లో పోలీసులకు పట్టించిన భార్య
ప్రముఖ కంపెనీ డైరెక్టర్ గా పని చేస్తున్న రష్మీకి మండిపోయి ఆమె భర్త రాజేష్ ను, అతని ప్రియురాలిని పూణే పోలీసులకు పట్టించడం కలకలం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశాడని, తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేశాడని భర్త రాజేష్ మీద అతని భార్య రష్మీ క్రిమినల్ కేసులతో పాటు చీటింగ్ కేసు పెట్టి మొగుడిని, అతని ప్రియురాలిని స్పాట్ లో అరెస్టు చేయించడం హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video

జీపీఎస్ తెచ్చిన తంటా
భర్త రాజేష్ మీద అతని భార్య రష్మీకి చాలాకాలం నుంచి అనుమానం ఉందని, ఇదే విషయంలో చాలాసార్లు గొడవలు జరిగాయని రష్మీ చెప్పిందని పోలీసులు అంటున్నారు. ఆరు నెలల క్రితమే భర్త రాజేష్ ఉపయోగిస్తున్న ఎస్ యూవీ కారులో అతని భార్య రష్మీ సీక్రేట్ గా జీపీఎస్ పరికరం సెట్ చేసిందని, ఆ విషయం రాజేష్ గుర్తించలేకపోయాడని, జీపీఎస్ ట్రాక్ చేసిన రష్మీ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని పూణే పోలీసులు అన్నారు.
మొత్తం మీద వ్యాపారం పనిమీద బయట తిరుగుతున్నానని చెప్పి ఇంతకాలం తనను మోసం చేసిన తన భర్త రాజేష్ కు సరైన బుద్ది చెబుతానని రష్మీ ఆమె సన్నిహితులకు చెప్పిందని తెలిసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications