Illegal affair: భర్త సక్రమంగా సంసారం చెయ్యలేదని ప్రియుడితో తల్లి అయిన భార్య, కుప్పం భర్త ఏం చేశాడంటే !
కుప్పం/ తిరుపత్తూరు: ఆంధ్రా అబ్బాయి తమిళనాడు అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి, యువకుడు ఓకే చెప్పారు. పెళ్లికూడా చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు భర్త ఇంటిలోనే కాపురం చేస్తున్నారు. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. నీ కారణంగా పిల్లలు పుట్టలేదని భర్త, నువ్వు సక్రమంగా సంసారం చెయ్యడంలేదని, అందుకే పిల్లలు పుట్టలేదని భార్య ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ గొడవలు జరుగుతున్న సమయంలో భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని మూడు నెలల గర్బవతి అయ్యింది. చివరికి ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. పోలీసులు భార్యను పట్టుకుని వచ్చి ఆమె భర్తకు అప్పగించారు. భార్యతో రాజీ అయిన భర్త ఆమెతో కలిసి జీవించడానికి అంగీకరించాడు. కొన్ని రోజులకే భార్య దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

ఆంధ్రా అబ్బాయి.... తమిళనాడు అమ్మాయి
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలోని క్రిష్ణాపురంలో నివాసం ఉంటున్న మురుగన్ కు వేలుమరుగన్ అనే కుమారుడు ఉన్నాడు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని ఎలవంబట్టి సమీపంలోని జీవానందపురంలో నివాసం ఉంటున్న శంకర్ కు అరుణ మోళి అనే కుమార్తె ఉంది. ఈ రెండు కుటుంబాలు దూరపు బందువులు.

9 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి
ఆంధ్రా అబ్బాయి వేలుమురుగన్, తమిళనాడు అమ్మాయి అరుణమోళికి పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి వేలుమరుగన్, అరుణమోళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 9 సంవత్సరాల క్రితం పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న అరుణమోళి ఆమె భర్త వేలుమురుగన్ నివాసం ఉంటున్న క్రిష్ణాపురంలోని ఇంటిలోనే కాపురం చేస్తున్నది.

సక్రమంగా సంసారం చెయ్యలేదని భార్య ఆవేదన
వివాహం
జరిగి
9
సంవత్సరాలు
అయినా
వేలుమురుగన్,
అరుణమెళి
దంపతులకు
పిల్లలు
పుట్టలేదు.
నీ
కారణంగా
పిల్లలు
పుట్టలేదని
వేలుమురుగన్,
నువ్వు
సక్రమంగా
సంసారం
చెయ్యడంలేదని,
అందుకే
పిల్లలు
పుట్టలేదని
అరుణమోళి
ఆమె
భర్త
మీద
మండిపడుతూ
వచ్చింది.
ఇన్ని
సంవత్సరాలు
వేలుమురుగన్,
అరుణమోళి
ఒకరి
మీద
ఒకరు
నిందలు
వేసుకుంటున్నారు.

ప్రియుడితో ఎంజాయ్ చేసి గర్బవతి అయిన భార్య
పిల్లలు పుట్టలేదని గొడవలు జరుగుతున్న సమయంలో వేలుమురుగన్ భార్య అరుణమోళి ఆమె పుట్టింటి దగ్గర నివాసం ఉంటున్న వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. ఇటీవల అరుణమోళి మూడు నెలల గర్బవతి అయ్యింది. నా కారణంగా తన భార్య అరుణమోళి గర్బవతి కాలేదని వేలుమురుగన్ పెద్ద గొడవ చేశాడు.

ప్రియుడితో లేచిపోయిన భార్య
పుట్టింటికి వెలుతున్నానని భర్త వేలుమురుగన్ కు చెప్పిన అరుణమోళి చివరికి ఆమె ప్రియుడితో పారిపోయింది. తన భార్య కనపడటం లేదని వేలుమురుగన్ ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు, కుప్పం పోలీసులు గాలించి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న అరుణమోళిని పట్టుకుని ఆమె భర్త వేలుమురుగన్ కు అప్పగించారు.

పక్కాప్లాన్ తో చంపేసిన భర్త
వేలుమురుగన్
అతని
భార్య
అరుణమోళితో
రాజీ
అవుతన్నట్లు
నటించాడు,
వేలుమురుగన్
అతని
భార్య
అరుణమోళి
పుట్టింటికి
వెళ్లాడు.
జరిగిందేదో
జరిగిపోయింది,
ఇక
ముందు
కలిసి
జీవిద్దామని
వేలుమురుగన్
అతని
భార్యను
నమ్మించాడు.
రెండు
రోజుల
పాటు
భార్య
అరుణమోళితో
అన్యోన్యంగా
ఉన్నట్లు
నటించిన
వేలుమురుగన్
ఇంట్లో
ఆమె
మెడ,
గొంతు,
చేతులు
కోసేసి
ఆమెను
కత్తితో
దారుంగా
పొడిచి
అక్కడి
నుంచి
తప్పించుకుని
పారిపోయాడు.

కుప్పంలో భర్త అరెస్టు
భర్త
వేలుమురుగన్
కత్తితో
మెడ
కోసేయడంతో
అరుణమోళి
కేకలు
వేసింది.
అప్పటికే
కుటుంబ
సభ్యులు
బయటకు
వెళ్లిపోవడంతో
స్థానికులు
వెళ్లి
చూసి
పోలీసులకు
సమాచారం
ఇచ్చారు.
పోలీసులు
వెళ్లే
సమయానికి
అరుణమోళి
ప్రాణాలు
పోయాయి.
భార్య
అరుమోళిని
హత్య
చేసిన
వేలుమురుగన్
కుప్పం
పారిపోయాడు.
కుప్పం
పోలీసుల
సహాయంతో
తిరువత్తూరు
పోలీసులు
వేలుమురుగన్
ను
అరెస్టు
చేశారు.

నిలువునా మోసం చేసింది.... అందుకే చంపేశా
నా
భార్య
అరుణమోళి
వేరే
యువకుడితో
అక్రమ
సంబందం
పెట్టుకుని
తనను
మోసం
చేసిందని,
అందుకే
చంపేశానని
వేలుమురుగన్
అంగీకరించాడని
తిరువత్తూరు
పోలీసులు
తెలిపారు.
అక్రమ
సంబందం
కారణంగా
అరుణమోళిని
ఆమె
భర్త
వేలుమురుగన్
దారుణంగా
హత్య
చెయ్యడం
తిరువత్తూరులో
కలకలం
రేపింది.