Illegal affair: బరితెగించిన భార్య, చేతులు ఎత్తేసిన భర్త, ప్రియుడి చేతిలో ఆంటీ ఫినిష్, ఏదో అనుకుంటే !
చెన్నై/వేలూరు/ రాణిపేట్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో మొదట్లో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్యలో చాలామార్పులు వచ్చాయి. కొందరితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య వారితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం తరువాత భార్య అక్రమ సంబంధాల విషయాలు ఆమె భర్తకు తెలిశాయి. అప్పటికే చెయ్యిదాటి పోవడంతో భార్య మాత్రం ఆమె భర్త దారిలోకి రాలేదు. కొంతకాలం క్రితం తాను పుట్టింటికి వెలుతున్నానని భర్తకు చెప్పిన భార్య బయటకు వెళ్లింది. తరువాత భార్య ఆచూకి చిక్కలేదు. తన భార్య కనపడటం లేదని భర్త పోలీసు కేసు పెట్టాడు.
పోలీసులు భర్తతో పాటు సుమారు 200 మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో కనపడకుండా పోయిన మహిళకు అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. చివరికి మాయం అయిన మహిళతో అక్రమ సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి అతని ప్రియురాలిని హత్య చేసి శవాన్ని పాడుపడిన బావిలో విసిరేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

దంపతులకు ఇద్దరు పిల్లలు
తమిళనాడులోని రాణిపే జిల్లా (వేలూరు జిల్లా సమీపంలో)లోని ఆర్కాట్ సమీపంలోని కుక్కందాయ్ లో జైశంకర్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జైశంకర్ మహేశ్వరి (37) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. జైశంకర్, మహేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బరితెగించిన భార్య
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత జైశంకర్ భార్య మహేశ్వరిలో చాలామార్పులు వచ్చాయి. కొందరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహేశ్వరి వారితో ఎంజాయ్ చేసింది. మొదట భర్త జైశంకర్ కు తెలీకుండా ఎంజాయ్ చేసిన మహేశ్వరి రానురాను బరితెగించిపోయింది. చాలాకాలం తరువాత భార్య మహేశ్వరి అక్రమ సంబంధాల విషయాలు ఆమె భర్త జైశంకర్ కు తెలిసిపోయాయి.

భార్యను ఏమీ చెయ్యలేకపోయిన భర్త
అప్పటికే చెయ్యిదాటి పోవడంతో మహేశ్వరి మాత్రం ఆమె భర్త జైశంకర్ దారిలోకి రాలేదు. వారం రోజుల క్రితం తాను పుట్టింటికి వెలుతున్నానని భర్త జైశంకర్ కు చెప్పిన మహేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత మహేశ్వరి ఆచూకి చిక్కలేదు. తన భార్య మహేశ్వరి కనపడటం లేదని ఆమె భర్త జైశంకర్ పోలీసు కేసు పెట్టాడు.

మేడమ్ కేసులో 200 మంది విచారణ
పోలీసులు కనపడకుండా పోయిన మహేశ్వరి భర్త జైశంకర్ తో పాటు సుమారు 200 మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో కనపడకుండా పోయిన మహిళ మహేశ్వరికి అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, వాళ్లతో ఆమె నిత్యం టచ్ లో ఉండేదని కేసు విచారణ చేస్తున్న పోలీసులు గుర్తించారు.

ఆ రోజే ప్రియుడి చేతిలో హత్య
చివరికి మాయం అయిన మహేశ్వరితో అక్రమ సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. ఆ ఇద్దరిలో ప్రభు అనే వ్యక్తి అతని ప్రియురాలు మహేశ్వరిని హత్య చేసి శవాన్ని పాడుపడిన బావిలో విసిరేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు మహేశ్వరి ఆమె ప్రియుడు ప్రభును కలిసింది. ఆ సమయంలో తనతో కాకుండా మరికొందరితో ఎందుకు తిరుగుతున్నావు అంటూ ప్రియుడు ప్రభు మహేశ్వరి మీద మండిపడ్డాడు.

శవం కుళ్లిపోయింది
ఆ సమయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రభు అతని ప్రియురాలు మహేశరిని చంపేసి సమీపంలోని పాడుపడిన బావిలో విసిరేశాడని పోలీసులు అన్నారు. పాడుపడిన బావిలో నుంచి కుళ్లిపోయిన మహేశ్వరి శవం బయటకు తీశామని, ప్రభును అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications