Illegal affair: బరితెగించిన భార్య, ప్రియుడిని ఇంటికే పిలిపించుకుని ?, విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే !
మొహాలి/పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగానే కాపురం చేశారు. భర్త వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్న భార్య నిత్యం మొబైల్ ఫోన్ లో కాలం గడిపేస్తోంది. ఇదే సమయంలో భార్యకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న భార్య అతనితో ఎంజాయ్ చేసింది. భర్త బయట ఊర్లకు వెళ్లిన సమయంలో భార్య ఆమె ప్రియుడితో బయటకు చెక్కేసి జల్సా చేసింది. కొంతకాలం తరువాత భర్తకు అతని భార్య అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసింది. తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్యకు మ్యాటర్ తెలిసిపోయిందని రెచ్చిపోయిన భార్య ఆమె ప్రియుడిని నేరుగా ఇంటికే పిలిపించుకోవడం మొదలు పెట్టింది. భార్య బరితెగించిందని కుమిలిపోయిన భర్త నా ఆత్మహత్యకు నా భార్య, ఆమె ప్రియుడు కారణం అని డెత్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
పంజాబ్ లోని మొహాలిలోని 8వ ఫేజ్ సమీపంలోని కుంబ్రా గ్రామంలో 43 ఏళ్ల రాకేష్, 39 ఏళ్ల రష్మీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న రాకేష్, రష్మీ దంపతులు కొంతకాలం సంతోషంగానే కాపురం చేశారు. రష్మీ భర్త రాకేష్ వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతున్నాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
భర్త రాకేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంటి దగ్గరే ఉంటున్న రష్మీ నిత్యం మొబైల్ ఫోన్ లో కాలం గడిపేస్తోంది. ఇదే సమయంలో రాకేష్ భార్య రష్మీకి ఆమె నివాసం ఉంటున్న ఇంటి పక్క వీధిలో ఉంటున్న భఓరా ఖాన్ (45) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత రష్మీ, భోరా ఖాన్ చనువు పెంచుకున్నారు.

ప్రియుడితో ఎంజాయ్
భర్త రాకేష్ బయటకు వెళ్లిన తరువాత రష్మీ ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త రాకేష్ బయట ఊర్లకు వెళ్లిన సమయంలో అతని భార్య రష్మీ ఆమె ప్రియుడు భోరా ఖాన్ తో బయటకు చెక్కేసి జల్సా చేసింది. కొంతకాలం తరువాత రాకేష్ కు అతని భార్య రష్మీ అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది.

బరితెగించిన భార్య
తరువాత అక్రమ సంబంధం విషయంలోనే రష్మీ, రాకేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భర్త రాకేష్ కు నా ప్రియుడు భోరా ఖాన్ మ్యాటర్ తెలిసిపోయిందని రెచ్చిపోయిన అతని భార్య రష్మీ ఆమె ప్రియుడిని నేరుగా ఇంటికే పిలిపించుకోవడం మొదలు పెట్టింది.

డెత్ నోట్ రాసి భర్త ఆత్మహత్య
భార్య రష్మీ బరితెగించిందని కుమిలిపోయిన ఆమె భర్త రాకేష్ నా ఆత్మహత్యకు నా భార్య, ఆమె ప్రియుడు కారణం అని డెత్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాకేష్ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాకేష్ ఆత్మహత్య కేసులో అతని భార్య రష్మీతో పాటు ఆమె ప్రియుడు భోరా ఖాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అజితేష్ కుశాల్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications