Illegal affair: భర్తకు నైట్ డ్యూటీ, భార్య ఫుల్ బిజీ, గొడదూకిన ప్రియుడు, ఫ్రెండ్స్ చూసి ?
చెన్నై/తిరుచ్చి/సేలం: భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటున్న భార్య జీవితంలోకి ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. వయసులో భార్య కూడా పక్కింటి పుల్లగూర రుచి చూడాలని అనుకుంది. భర్తకు తెలీకుండా భార్య ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ బిజీ అయిపోయింది. భర్తకు నైట్ డ్యూటీలు ఎక్కువ కావడంతో భార్య ప్రియుడితో ఆ రాత్రులు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అనుకోకుండా రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. గొడ దూకిన ప్రియుడు తప్పించుకున్నాడు. హమ్మయ్యా అంటూ భార్య ఊపిరిపీల్చుకుంది. అయితే ప్రియుడు గొడ దూకే సమయంలో ఇద్దరు కిలాడీలు ఆ సీన్ చూశారు. మా కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్తకు నీ లవ్ స్టోరీ చెబుతామని నిందితులు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. కుర్రాళ్ల కోరికల తీర్చడానికి భార్య నిరాకరించింది. భర్తకు బ్రాందీ తాగించిన కుర్రాళ్లు అతనికి భార్య లవ్ స్టోరీ మొత్తం సినిమా స్టోరీ చెప్పినట్లు చెప్పారు. తరువాత కథ అనేక మలుపుు తిరగడంతో దారుణం జరిగిపోయింది.

పెద్దలు డిసైడ్ చేసిన పెళ్లి
తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని సెల్లూర్ గ్రామానికి చెందిన విమల్ రాజ్ (30), కొటై గ్రామానికి చెందిన రేష్మా (23) అనే యువతికి పెళ్లి చెయ్యాలని పెద్దలు డిసైడ్ చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం విమలరాజ్, రేష్మాల వివాహం జరిగింది. విమలరాజ్, రేష్మా దంపతులకు మూడు సంవత్సరాల కుమార్తె, 10 నెలల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.

హ్యాపీలైఫ్ లో కుర్రాడు ఎంట్రీ
భర్త విమలరాజ్ తో కలిసి చక్కగా సంసారం చేసుకుంటూ పిల్లలను చూసుకుంటున్న రేష్మా జీవితంలో ఓ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. రేష్మాను చూసి మనసుపారేసుకున్న ఆ కుర్రాడు ఆమెను వలలో వేసుకోవాలని ప్రయత్నించాడు. కుర్రాడికి పెళ్లి కాకపోవడంతో అతను చాలా రకాలుగా రేష్మాను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు.

పక్కింటి పుల్లగూర రుచి చూడాలని ?
కుర్రాడు ముచ్చటపడుతున్నాడని, మనం కూడా పక్కింటి పుల్లగూర రుచి చూసినట్లు ఉంటుందని అనుకున్న రేష్మా కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భర్త విమల్ రాజ్ కు తెలీకుండా రేష్మా గుట్టుచప్పుడు కాకుండా కుర్రాడితో అక్రమ సంబంధం సాగించింది. రేష్మా అక్రమ సంబంధం ఇంతకాం చాల సీక్రెట్ గా జరుగుతూ వచ్చింది.

భర్త ఎంట్రీతో గొడ దూకేసిన ప్రియుడు
భర్త విమల్ రాజ్ కు నైట్ డ్యూటీలు ఎక్కువ కావడంతో అతని భార్య రేష్మా ప్రియుడితో ఆ రాత్రులు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అనుకోకుండా రాత్రి భర్త విమల్ రాజ్ ఇంటికి వెళ్లాడు. గొడ దూకిన ప్రియుడు తప్పించుకున్నాడు. హమ్మయ్యా అంటూ భార్య రేష్మా ఊపిరిపీల్చుకుంది. అయితే ప్రియుడు గొడ దూకే సమయంలో అదే ఊరిలో నివాసం ఉంటున్న బాలమురుగన్, ముత్తుకుమార్ అనే ఇద్దరు కిలాడీలు ఆ సీన్ చూశారు.

మా కోరిక తీర్చలేదని కోపం
రేష్మా అక్రమ సంబంధం తెలుసుకున్న బాలమురుగన్, ముత్తుకుమార్ కూడా రేష్మా మీద కన్నువేశారు. మా కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్త విమల్ రాజ్ కు నీ లవ్ స్టోరీ చెబుతామని నిందితులు రేష్మాను బ్లాక్ మెయిల్ చేశారు. కుర్రాళ్ల కోరికలు తీర్చడానికి రేష్మా నిరాకరించింది. ఈ విషయంలో బాలమురుగన్, ముత్తుకుమార్ రేష్మా మీద పగ పెంచుకున్నారు.

భర్తకు బ్రాందీ పార్టీ.... బోనస్ గా భార్య లవ్ స్టోరీ చెప్పారు
భర్త విమల్ రాజ్ తో కలిసి ముత్తుకుమార్, బాలమురుగన్ బ్రాందీ తాగారు. ఆ సమయంలో ఆ కుర్రాళ్లు ముత్తుకుమార్ కు అతని భార్య రేష్మా లవ్ స్టోరీ మొత్తం చెప్పారు. నువ్వు ఇంట్లో లేని సమయంలో నీ భార్య రేష్మా ప్రియుడు ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని, వాడు గొడ దూకడం మేము చాలాసార్లు చూశామని, ఈ విషయం బయటకు చెబితే నీ పరువు పోతుందని ఎవ్వరికీ చెప్పలేదని ఇద్దరూ విమల్ రాజ్ కు చెప్పారు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన విమల్ రాజ్ భార్య రేష్మాను పట్టుకుని చితకబాదేశాడు.
Recommended Video

పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న రేష్మా
అప్పటి నుంచి రోజూ మద్యం సేవించి ఇంటికి వెలుతున్న విమలరాజ్ భార్య రేష్మాను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. భర్త కొట్టే దెబ్బలు తట్టుకోలేక రేష్మా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఆత్మహత్యకు బాలమురుగన్, ముత్తుకుమార్ కారణం అని డెత్ నోట్ రాసిపెట్టి రేష్మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ముత్తుకుమార్, బాలమురుగన్ పరారైనారని పోలీసులు తెలిపారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications