Illegal affair: ఇంట్లో నిద్రపోతున్న భర్త, ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య, మ్యాటర్ ?, భర్తను చంపేసి, స్కెచ్ !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సంతోషంగా పెళ్లి చేసుకున్న భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రానురాను భర్త వీరతాగుబోతు అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త నిద్రకే పరిమితం అయ్యాడు. భార్య ఓ కపెనీలో ఉద్యోగం చేస్తోంది. బయటకు వెళ్లి పనిచేస్తున్న భార్య ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. రెండు సంవత్సరాల నుంచి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య టైమ్ రివర్స్ కావడంతో ఆమె భర్తకు చిక్కిపోయింది. తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త తనను బతకనివ్వడని తెలుసుకుంది. రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో రగిలిపోయిన భార్య కట్టుకున్న భర్త గొంతు కోసి చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని సినిమా స్కెచ్ వేసింది.

బరేలీ భర్త..... నోయిడా భార్య
నోయిడా సమీపంలోని సూరజ్ పూర్ లోని దేవా గ్రామంలో మమతా అనే మహిళ నివాసం ఉంటున్నది. బరేలీలో రామ్ కుమార్ అలియాస్ రామ్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం రామ్ కుమార్, మమతా దంపతులకు వివాహం జరిగింది. వివాహం చేసుకున్న రామ్ కుమార్, మమతా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

మేస్రీకి రోజు మందు పార్టీ
మమతాను పెళ్లి చేసుకున్న తరువాత రామ్ కుమార్ సూరజ్ పూర్ చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. రామ్ కుమార్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. సంతోషంగా పెళ్లి చేసుకున్న భార్య మమతాతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత ఆమె భర్త రామ్ కుమార్ ప్రతిరోజు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

ఇంట్లో నిద్రపోతున్న భర్త...... ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
రానురాను రామ్ కుమార్ వీరతాగుబోతు అయ్యాడు. మేస్త్రీగా పని చేస్తున్న రామ్ కుమార్ రోజు రాత్రి పీకలదాక మద్యం సేవించి మత్తులో ఇంటికి వెళ్లి నిద్రకే పరిమితం అయ్యాడు. రామ్ కుమార్ భార్య మమతా ఓ కపెనీలో ఉద్యోగం చేస్తోంది. బయటకు వెళ్లి పనిచేస్తున్న మమతా ఆమె పని చేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

భార్య మ్యాటర్ లీక్
రెండు సంవత్సరాల నుంచి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మమతా టైమ్ రివర్స్ కావడంతో ఆమె భర్త రామ్ కుమార్ కు చిక్కిపోయింది. భార్య మమతా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త రామ్ కుమార్ రగిలిపోయి అతని భార్యను పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు. ఇంకోసారి నువ్వు వాడితో తిరిగితే చంపేస్తానని రామ్ కుమార్ అతని భార్య మమతాను హెచ్చరించాడు.

ప్రియుడి మోజులో భర్తను చంపేసిన భార్య
తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త రామ్ కుమార్ తనను బతకనివ్వడని, కచ్చితంగా చంపేస్తాడని మమతా భయపడిపోయింది. రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో రగిలిపోయిన మమతా కట్టుకున్న భర్త రామ్ కుమార్ గొంతును వేల్ తో బిగించి కత్తితో గొంతుకు కోసి చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని సినిమా స్కెచ్ వేసింది. అయితే రామ్ కుమార్ బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు మమతాను అరెస్టు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications