Illegal affair: భర్త వైస్ ప్రిన్సిపాల్, బెడ్ రూమ్ లో బోరుకొట్టాడని ?, కొడుకు వయసున్న ప్రియుడితో !

బెంగళూరు/మండ్య: వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్న భర్త సంపాధిస్తున్న డబ్బుతో హ్యాపీలైఫ్ గుడుపుతున్న భార్య సోషల్ మీడియాలో కాలం గడిపేసింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువకుడితో భార్య పిచ్చపాటిగా చాటింగ్ చేసింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువడితో వైస్ ప్రిన్సిపాల్ భార్య అక్రమ సంబంధం పెట్టుకునింది. బెడ్ రూమ్ లో భర్త బోరు కొట్టాడని కొడుకు వయసు ఉన్న ప్రియుడితో కళ్లు మూసుకుపోయి కామంతో రగిలిపోయిన భార్య వళ్లు మరిచిపోయి ఎంజాయ్ చేసి ఆమె మోజు తీర్చుకుంటూ వచ్చింది. భర్తకు విషయం తెలిసి భార్యను బెండ్ తీశాడు. తన భర్త ప్రాణాలతో ఉంటే తన ప్రియుడితో తో జల్సా చెయ్యడం సాధ్యం కాదని అనుకుంది. భర్తను చంపేయాలని వైస్ ప్రిన్సిపాల్ భార్య పవర్ ఫుల్ స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అనుకున్న పని చాలా సింపుల్ గా పూర్తి చేసింది.

 భర్తకు మంచి ఉద్యోగం...... అంతకు మించిన జీతం

భర్తకు మంచి ఉద్యోగం...... అంతకు మించిన జీతం

కర్ణాటకలోని మండ్య గుత్తలు లేఔట్ లో అల్తాఫ్ మోహది (56) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మండ్యలోని తగ్గహళ్ళి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో అల్తాఫ్ వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్న అల్తాఫ్ కు మంచి జీతం వస్తుంది. మంచి జీతం సంపాధిస్తున్న అల్తాఫ్ అందరి దగ్గర అంతే మర్యాద, పేరు ప్రతిష్టలు సంపాధించి సంఘంలో గౌరవంగా బతకాలని అనుకున్నాడు.

 భర్త కంటే భార్య 16 ఏళ్ల చిన్నది

భర్త కంటే భార్య 16 ఏళ్ల చిన్నది

అల్లాఫ్ కు రిజ్వానా (40) అనే భార్య ఉంది. అల్తాఫ్, రిజ్వానా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రిజ్వాన్ పెద్ద కుమారుడికి 23 సంవత్సరాలు. వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్న భర్త అల్తాఫ్ సంపాధిస్తున్న డబ్బుతో హ్యాపీలైఫ్ గుడుపుతున్న భార్య రిజ్వానా రోజూ పగలు భర్త ఇంట్లో లేకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో కాలం గడిపుతుంది.

 కొడుకు వయసు ఉన్న ప్రియుడు

కొడుకు వయసు ఉన్న ప్రియుడు

సోషల్ మీడియాలో రహమత్ వుల్లా (27) అనే యువడితో వైస్ ప్రిన్సిపాల్ అల్తాఫ్ భార్య రిజ్వానాకు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. ప్రతినిత్యం టచ్ లో ఉన్న రహత్ వుల్లా, రిజ్వానా సెక్సీ జోకులతో మెసేజ్ లు చేసుకుంటూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు. అంతే అప్పటి నుంచి రహత్ వుల్లా, రిజ్వానా బూతుపురాణం మాట్లాడుకుంటూ మరింత దగ్గర అయ్యారు.

 ప్రియురాలి కోసం టైల్స్ షోరూమ్

ప్రియురాలి కోసం టైల్స్ షోరూమ్

కర్ణాటకలోని దావణగెరె జిల్లా, హరిహర తాలుకాకు చెందిన రహమత్ వుల్లా మండ్యలో పట్టణంలో పెద్ద టైల్స్ షోరూమ్ ప్రారంభించాడు. పక్కా స్కెచ్ వేసిన రిజ్వానా ఆమె భర్త అల్తాఫ్ కు మాయమాటలు చెప్పి ఆమె ప్రియుడు రహమత్ వుల్లా టైల్స్ షోరూమ్ లో మేనేజర్ గా ఉద్యోగంలో చేరింది. అంతే అప్పటి నుంచి టైల్స్ షోరూమ్ ను బెడ్ రూమ్ చేసుకున్న రహమత్ వుల్లా, రిజ్వాన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

 భర్తను ఎండగట్టి..... ప్రియుడితో పండగ చేసుకున్న భార్య

భర్తను ఎండగట్టి..... ప్రియుడితో పండగ చేసుకున్న భార్య

ప్రియుడు రహమత్ వుల్లాతో అక్రమ సంబంధం పెట్టుకున్న రిజ్వానా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. షోరూమ్ లో క్యాబిన్ లో రిజ్వానా ఆమె ప్రియుడు రహమత్ వుల్లాతో ఎంజాయ్ చెయ్యడమేకాకుండా ఎక్కడపడితే అక్కడకు ట్రిప్పులు వేసి రిసార్టులు, హోటల్స్ లో ఎంజాయ్ చేశారు. భర్త అల్తాఫ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడని, ఆయన పరువు పోతుందని రిజ్వానా ఏమాత్రం భయపడకుండా ప్రియుడి మోజులో పడిపోయి ఆమె కామం తీర్చుకునింది. భర్త అల్తాఫ్ బెడ్ రూమ్ లో బోరుకొట్టాడని ప్రియుడు రహమత్ వుల్లాతో రిజ్వానా ఎంజాయ్ చేసింది.

 భార్యకు బెండ్ ఎత్తిన భర్త

భార్యకు బెండ్ ఎత్తిన భర్త

వైస్ ప్రిన్సిపాల్ అల్తాఫ్ భార్య రిజ్వానా అక్రమ సంబంధం గురించి చాలా మందికి తెలిసిపోయింది. స్నేహితులు, సాటి ఉద్యోగులు అల్తాఫ్ ను ఆతని భార్య రిజ్వానా తిరుగుడు గురించి ప్రశ్నించారు. నువ్వు మంచి జీతం సంపాధిస్తూ నీ భార్య రిజ్వానాను ఎందుకు టైల్స్ షోరూమ్ లోకి ఉద్యోగానికి పంపిస్తున్నావు ? అని ప్రశ్నించారు. అంతే భర్త అల్తాఫ్ కు ఎక్కడో మండిపోయి భార్య రిజ్వానాను పట్టుకుని చితకబాదేయడం మొదలు పెట్టాడు.

 భర్త వార్నింగ్ లు..... ఏమాత్రం పట్టించుకోని భార్య

భర్త వార్నింగ్ లు..... ఏమాత్రం పట్టించుకోని భార్య

భర్త అల్తాఫ్ చితకబాదిన రిజ్వానా ఏమాత్రం మారకుండా ప్రియుడు రహమత్ వుల్లాతో ఇంకా ఎక్కువ తిరగడం మొదలు పెట్టింది. పెద్దలు, స్నేహితులు పంచాయితీలు చేసినా రిజ్వానా మాత్రం మారలేదు. తన భర్త అల్తాఫ్ బతికుంటే తన జల్సాలకు అడ్డు వస్తాడని భావించిన రిజ్వానా అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యింది.

 ప్రియుడి మోజులోపడి భర్తను చంపేసింది

ప్రియుడి మోజులోపడి భర్తను చంపేసింది

జూన్ 29వ తేదీన రాత్రి భర్త అల్తాఫ్ నిద్రపోయిన తరువాత ప్రియుడు రహమత్ వుల్లాను ఇంటికి పిలింపించుకున్న రిజ్వానా దిండు, దుప్పటితో నిద్రపోతున్న భర్తను ముఖం మీద నొక్కిపట్టి అతనికి ఊపిరిరాకుండా చేసి చంపేసింది. తన భర్త అల్తాఫ్ కు కొన్ని రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్నాయని, రాత్రి నిద్రలో గుండెపోటు వచ్చి చనిపోయాడని అందరిని నమ్మించడానికి ప్రయత్నించింది.

Recommended Video

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
     భర్త షర్టు మీద రక్తపు మరకలతో బుక్కైపోయింది

    భర్త షర్టు మీద రక్తపు మరకలతో బుక్కైపోయింది

    అల్తాఫ్ కు ఊపిరిరాకుండా ముఖం అదిమిపెట్టిన సమయంలో అతని ముక్కులు, చెవుల్లో రక్తం రావడంతో షర్టు మీద రక్తపు మరకలు అయ్యాయి. రిజ్వానాకు రహమత్ వుల్లా అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆమె భర్తను చంపేసి ఉంటుందని అల్లాఫ్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రిజ్వానా, ఆమె ప్రియుడు రహమత్ వుల్లాను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో ఇద్దరు కలిసి అల్తాఫ్ ను హత్య చేసినట్లు అంగీకరించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రభుత్వ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ అల్తాఫ్ హత్యకు గురి కావడం మండ్యలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+