Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

illegal affair: పక్కింటోడి పెళ్లాంతో జల్సా, తండ్రి, కొడుకు ఆత్మహత్య, భర్త షాక్ !

చెన్నై/ నామక్కల్: తండ్రి, పెళ్లి వయసుకు వచ్చిన ఇద్దరు కొడుకులు కష్టపడి పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్నారు. ఇదే సమయంలో సందులోకి పిలిచిన పక్కింటోడి పెళ్లాం సత్యాతో చిన్న కొడుకు రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. పక్కింటోడి పెళ్లాం సత్యా ఇచ్చే సుఖం తట్టుకోలేక చిన్న కొడుకు ఆమెను లేపుకుపోయాడు. నా పెళ్లాం లేచిపోయింది అంటూ మొగుడు కేసు పెట్టడం, పోలీసులు రంగంలోకి దిగడంతో తండ్రి, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తండ్రి, ముద్దుల కొడుకులు

తండ్రి, ముద్దుల కొడుకులు

తమిళనాడులోని సేలం జిల్లా మల్లూరు ప్రాంతంలో సుబ్రమణి (54) అనే ఆయన నివాసం ఉంటున్నారు. సుబ్రమణికి శంకర్ (24), క్రిష్ణన్ (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుబ్రమణి ఆయన ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితం వరకు సేలంలోనే ఇటుకల బట్టీలో పని చేస్తూ జీవనం సాగించేవాళ్లు.

 సైగలు చేసిన సత్యా

సైగలు చేసిన సత్యా

నామ్మక్కల్ జిల్లా ముత్తకాపట్టి ప్రాంతంలోని ఇటుకల బట్టీ యజమాని సెల్వరాజ్ తన దగ్గర పని చెయ్యాలని సుబ్రమణి, ఆయన ఇద్దరు కొడుకు శంకర్, క్రిష్ణన్ కు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాడు. నామక్కల్ జిల్లా చేరుకున్న సుబ్రమణి, ఆయన ఇద్దరు కుమారులు శంకర్, క్రిషన్ అక్కడే పని చెయ్యడం మొదలుపెట్టారు. అదే ఇటుకల బట్టీలో పని చేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి భార్య సత్యా క్రిష్ణన్ ను చూసి సోల్లు కార్చుకుని అతనికి సైగలు చెయ్యడం మొదలుపెట్టింది.

పక్కింటోడి పెళ్లాంతో పండగే పండగ

పక్కింటోడి పెళ్లాంతో పండగే పండగ

సత్యా సైగలు చెయ్యడంతో క్రిష్ణన్ తట్టుకోలేకపోయాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న భాస్కర్ భార్య సత్యాతో క్రిష్ణన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భాస్కర్ ఎప్పుడు ఇటుకల బట్టీలో పని చెయ్యడానికి వెలుతాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అని పూర్తి సమాచారం తెలుసుకున్న క్రిష్ణన్ అతను పనిలో ఉన్న సమయంలో వాళ్ల ఇంటికి వెళ్లి సత్యాతో జల్సా చేస్తూ పండగ చేసుకుంటున్నాడు.

తట్టుకోలేక లేచిపోయారు

తట్టుకోలేక లేచిపోయారు


భార్య సత్యా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త భాస్కర్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని, లేదంటే నిన్ను చంపిపాతిపెట్టేస్తానని భాస్కర్ అతని భార్య సత్యాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడు క్రిష్ణన్ ను వదిలిపెట్టి ఉండలేకపోయింది. అంతే పక్కాప్లాన్ తో భర్త భాస్కర్ ను గాలికి వదిలేసిన సత్యా ప్రియుడు క్రిష్ణన్ తో కలిసి లేచిపోయింది.

నాకు పెళ్లాం లేకుండా చేశారు

నాకు పెళ్లాం లేకుండా చేశారు

క్రిష్ణన్ తో కలిసి తన భార్య లేచిపోయిందని తెలుసుకున్న భర్త భాస్కర్ పోలీసు కేసు పెట్టాడు. నీ కొడుకు క్రిష్ణన్ ఎక్కడ అంటూ పోలీసులు సుబ్రమణిని విచారణ చేశారు. విచారణ పేరుతో పదేపదే పోలీస్ స్టేషన్ కు పిలిపించడంతో క్రిష్ణన్ తండ్రి సుబ్రమణి అవమానంతో ఆవేదన చెందాడు.

తమ్ముడు జల్సా...... తండ్రి, అన్న ఆత్మహత్య

తమ్ముడు జల్సా...... తండ్రి, అన్న ఆత్మహత్య


కొడుకు చేసిన పనికి పోలీసులు వచ్చి వెలుతున్నరనే ఆవేదనతో సుబ్రమణి, అతని పెద్ద కొడుకు శంకర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నారు. కొడుకు క్రిష్ణన్ చేసిన నీతిమాలిన పనికి తండ్రి, సోదరుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడిపోయారు. తండ్రి, అన్న ఆత్మహత్య చేసుకున్నాడని పక్కింటోడి పెళ్లాంతో లేచిపోయిన క్రిష్ణన్ కు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+