ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో కమాండెంట్ ఉద్యోగాలు: అప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ది ఇండియన్ కోస్ట్ గార్డ్(ఆర్మ్‌డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్) యంగ్ అండ్ డైనమిక్ భారత యువకులు/యువతులకు సవాళ్లుగా నిలిచి ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. వేర్వేరు శాఖల్లో అసిస్టెంట్ కమాండెంట్(గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సంస్థ పేరు: ఇండియన్ కోస్ట్ గార్డ్

పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్

ఖాళీల సంఖ్య: పేర్కొనబడలేదు

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జూన్ 01, 2018

జీతం వివరాలు: రూ. 56,100/-

Indian Coast Guard recruitment 2018 apply for various post

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.(బీఈ మొదటి సెమిస్టర్ నుంచి 8వ సెమిస్టర్ వరకు/బీటెక్ కోర్సు లేదా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు), ఇంటర్మీడియట్ వరకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి లేదా 10+2+3 విద్యా విధానంలో 60శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.(ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ కలిగి ఉండాలి) లేదా తత్సమాన స్థాయి జనరల్ డ్యూటీ(జీడీ)కి అర్హత కాదు, జనరల్ డ్యూటీ(పైలట్) లేదా హోల్డింగ్ కరెంట్/కమర్షియల్ పైలట్ లైసెన్స్(సీపీఎల్) జారీ చేయడం జరిగిన/ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ధృవీకరించబడి ఉండాలి.

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్(ఫిజిక్స్, మ్యాథ్స్) 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: జనరల్ డ్యూటీకి 01 జులై 1994 - 30 జూన్ 1998, జనరల్ డ్యూటీ(పైలట్)కి 01 జులై 1994 - 30 జూన్ 2000 , కమర్షియల్ పైలట్ ఎంట్రీ(సీపీఎల్)కి 01 జులై 1994 - 30 జూన్ 2000 మధ్య కాలంలో పుట్టినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

- ప్రాథమిక పరీక్ష
- వ్యక్తిగత పరీక్ష

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 19.05.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 01.06.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Coast Guard, an Armed Force of the Union, offers a challenging career to young and dynamic Indian male/female candidates for various branches as an Assistant Commandant (Group A Gazetted Officer) and invites online application.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X