ఇండియన్ నేవీలో 108 ఉద్యోగాలు: అప్లై చేసుకోండి
హైదరాబాద్: ఇండియన్ నేవీ తన అధికారిక వెబ్‌సైట్‌లో 108 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 48, టెక్నికల్ బ్రాంచ్ కు సంబంధించినవి 60 ఉన్నాయి. ఉద్యోగార్థులు జనవరి 5-జనవరి 25, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
బ్రాంచ్ నేమ్: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్
ఖాళీల సంఖ్య: 108
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జనవరి 25, 2018
విద్యార్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఫైనలియర్ లో ఉన్నవారు 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: జనవరి 02, 1994- జులై 1, 1999 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: 05.01.2018
చివరి తేదీ: 25.01.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications