వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fry Egg Vs Boiling Egg: ఫ్రై ఎగ్.. బాయిలింగ్ ఎగ్.. ఏది మంచిది..

|
Google Oneindia TeluguNews

శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు తప్పుకుండా పోషకాహారం అందించాలి. పోషకాహారంలో భాగంగా కోడి గుడ్డు ఆహారంగా తీసుకోవడం మంచిది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా భాస్వరం ఉండటం వల్ల ఇది బలమైన ఎముకలు, దంతాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

ప్రోటీన్

ప్రోటీన్

ఒక గుడ్డులో సుమారు 7 గ్రాముల అధిక-నాణ్యత గల ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, ఇనుము వంటి బహుళ సూక్ష్మపోషకాలు ఉంటాయి. అయితే ఉడకబెట్టిన గుడ్డు తినాలా లేదా ఫ్రై గుడ్డు తినాల అనే డౌట్ రావొచ్చు. ఎందుకంటే కొంతమంది కొవ్వు పెరుగుతుందని కోడి గుడ్లు తినరు. అయితే ఇలాంటి వారు బాయిలింగ్ ఎగ్ తింటే మంచిది.

బీపీ

బీపీ

బీపీ ఎక్కువగా ఉన్నవారు కూడా ఉడకబెట్టిన గుడ్డు తింటే మంచిది. అయితే చిన్న పిల్లలు బాయిలింగ్ ఎగ్ తినరు. వారికి ఫ్రై ఎగ్ పెట్టొచ్చు. అలా అని ఎప్పుడూ ఎగ్ ఫ్రై పెట్టొద్దు. అప్పుడప్పుడు ఉడకబెట్టిన గుడ్డు పెట్టాలి. బాయిలింగ్ ఎగ్ కు రుచి రావడం కోసం దాన్ని కొంచెం కారం, ఉప్పులో ఫ్రై చేయాలి. దీంతో పిల్లలు టెస్టిగా తింటారు.

విటమిన్ బి12

విటమిన్ బి12

గుడ్లను నూనెలో ఫ్రై చేయడంతో శరీరానికి ఉపయోగపడే పదార్థాలు నశిస్తాయి. అందుకే నిపుణులు బాయిలింగ్ ఎగ్ తినాలని సూచిస్తారు. గుడ్డులో అమినో యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ ఎ, డి ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. ఫ్రై చేయడం వల్ల ఇవి నాశనం అవుతాయి. అందుకే ఉడికించిన గుడ్డు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

English summary
Experts say that it is better to eat chicken egg boiled in fried egg and boiling egg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X