అమ్మాయిపై పోలీసుల సామూహిక అత్యాచారం, అరెస్ట్

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై మార్తి ఏరియాలోని ఒక ఇంటిపై దాడి చేసి ఎఎస్‌ఐని, ఎస్‌పిఓను అరెస్టు చేసామని, సత్వీర్ మాత్రం పారిపోయాడని ఆ అధికారి చెప్పారు. యువతిని కూడా కాపాడినట్లు ఆయన చెప్పారు. సత్వీర్‌ను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినట్లు రేసి ఎస్‌ఎస్‌పి ఎంఎస్ చౌహాన్ చెప్పారు.
బాలికకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పర్చి మహిళా షెల్టర్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటన తల్వారా వలసవాదుల నిరసనలకు దారి తీసింది. వారు రోడ్లపై అడ్డంకులు సృష్టించడమే కాకుండా ధర్నాకు సైతం దిగారు.
హోస్పేటలో...
కర్నాటకలోని హగరిబోమ్మనహళ్లి తాలుకా నక్రాళ్ సమీపంలో శనివారం ఉదయం 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక పొలానికి వెళ్తున్న సమయంలో దుండగులు మార్గమధ్యలో అపహరించి, సమీపంలోని మొక్కజొన్న పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి హత్య చేశారు.












Click it and Unblock the Notifications