కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.
సరిహద్దు గ్రామాలు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. పూంఛ్‌లోని కృష్ణఘటి సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మొదట కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ధీటుగా జవాబిచ్చాయి.

పాక్ కాల్పుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్(36) అనే జవాను అమరుడయ్యారు. రంజన్ కుమార్ చాలా ధైర్యవంతుడని, సిన్సియర్ జవాను అని ఓ భద్రతాధికారి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అలర్పించిన వారి త్యాగాలను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.
సరిహద్దు వెంబడి కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. కాగా, రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్ సమీపంలో పాకిస్థాన్ గతవారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్‌కు కూడా ఎదురుకాల్పుల్లో నష్టం జరిగిందని భారత అధికారులు తెలిపారు.

-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!

Click it and Unblock the Notifications