మిగిలింది రెండు రోజులు: పామర్రులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్‌కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. నాయకులు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారం ప్రతిపక్ష పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఇందులో భాగంగా డబ్బులతో ఓటర్లను కొన్ని పార్టీలు ప్రలోభ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు డబ్బులతో పాటు మద్యం కూడా ఏరులై పారే అవకాశముంది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారీగా డబ్బులను, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

READ MORE












Click it and Unblock the Notifications