న్యూస్ఎక్స్-సీఎన్ఎక్స్: కర్నాటకలో బీజేపీదే గెలుపు, కాంగ్రెస్‌కు భారీ షాక్
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయి. న్యూస్ఎక్స్ -సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 106, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 37, ఇతరులకు 1 సీటు వస్తాయని వెల్లడైంది.
న్యూస్ఎక్స్ -సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 75
భారతీయ జనతా పార్టీ -106
జేడీఎస్ -37
ఇతరులు - 1

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో హంగ్ వస్తుందని ఎక్కువ వరకు ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో కర్నాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? హంగ్ వస్తుందా? లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది. ఫలితాల కోసం మే 15వ వరకు వేచి చూడాలి. ఓటింగ్ అనంతరం వచ్చే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications