ముగ్గురు ప్రియులను అడ్డం పెట్టుకుని కిలాడీ పుట్టీ ఆంటీ ఏం చేసిందంటే ?, క్లైమాక్స్ !
బెంగళూరు/మైసూరు: వివాహిత మహిళకు భర్త చనిపోవడంతో ఆమె ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ముగ్గురు ప్రియుల ముద్దుల గుమ్మ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తోంది. పనిలోపనిగా ముగ్గురు ప్రియులను అడ్డం పెట్టుకున్న మహిళ అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తూ ప్రతినెల లక్షల్లో డబ్బులు సంపాధిస్తోంది, డబ్బుకు డబ్బు, ముగ్గురు ప్రియులతో పడఖ సుఖంతో మేడమ జల్సా చేస్తోంది.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం మలే మహదేశ్వర కొండ సమీపంలోని హోసకోలాడ వీధిలో మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని వెలుగు చూడటం కలకకలం రేపింది.

మైసూరు పొరుగు జిల్లా చామరాజనగర్ జిల్లా మాలె మహదేశ్వర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను కర్ణాటక ఎక్సైజ్ శాఖ పోలీసులు పక్కా సమాచారం సేకరంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు పుట్టమ్మ అలియాస్ పుట్టీ ఆంటీ అనే మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 8. 640 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
స్థానికులు పక్కా సమాచారం ఇవ్వడంతో చామరాజనగర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు పుట్టమ్మ అలియాస్ పుట్టి ఇంటిపై దాడి చేశారు. మరోవైపు మాలె మహదేశ్వర కొండలోనూ జూదం, మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో మైసూరు. చామరాజనగర జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు.
పుట్టీ ఆంటి భర్త చనిపోయిన తరువాత డబ్బులు సంపాంధిచాలనే ఆశతో చాలా ప్లాన్ లు వేసిందని పోలీసులు అంటున్నారు. ఒకరి తరువాత ఒకరితో అక్రమ సంబందం పెట్టుకున్న పుట్టీ ఆంటీ ఇప్పుడు ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు చెప్పారు. ముగ్గురు ప్రియుల సహాయంతో పుట్టీ ఆంటీ అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ జోరుగా డబ్బుటు సంపాదిస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న కోట్లాది డబ్బును పోలీసులు పట్టుకున్న ఘటన నరగుండ సమీపంలో చోటుచేసుకుంది. నరగుంద సమీపంలో పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 1 కోటి 70 లక్షల రూపాయల నగదును నరగుంద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రెటా కారులో అక్రమంగా డబ్బు తరలిస్తున్న విక్రమ్‌సింగ్, డ్రైవర్ శివ బసవయ్య హిరేమఠ్‌లు నరగుండ పోలీసులకు చిక్కారు. నిందితులు బాగల్‌కోట్ నుంచి హుబ్బళికి అక్రమంగా డబ్బు తరలిస్తుండగా మా పోలీసులు దాడులు చేశారని గదగ్ ఎస్పీ బీఎస్ నేమగౌడ తెలిపారు. ఈ మేరకు నరగుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications