కార్తి చిదంబరంకు షాక్, మరో మూడు రోజులు సీబీఐ కస్టడీకి
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు సుప్రీం కోర్టులో మంగళవారం చుక్కెదురయింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
మరోవైపు, కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీని పాటియాలా న్యాయస్థానం మరో మూడు రోజులకు పొడిగించింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయనను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అడిగింది.

న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. అనంతర ఇప్పటికే పోలీసులు అతనిని ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
Recommended Video

INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu












Click it and Unblock the Notifications