వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్, చైనా సరిహద్దు వివాదానికి కారణం ఇతడే

భారత్, చైనాల మధ్య 1959 నాటి సరిహద్దు వివాదంలో నాటి చైనా కమ్యూనిష్టు పార్టీ అధినేత మావో జెడాంగ్‌పై అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు కృశ్చేవ్ తీవ్రంగా మండిపడ్డారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్, చైనాల మధ్య 1959 నాటి సరిహద్దు వివాదంలో నాటి చైనా కమ్యూనిష్టు పార్టీ అధినేత మావో జెడాంగ్‌పై అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు కృశ్చేవ్ తీవ్రంగా మండిపడ్డారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా దేశం విడిచివెళ్లేందుకు మావోను కృశ్చేవ్ నిందించారని తెలిసింది. దీంతో ఈ వివాదంలో భారత ప్రధాని నెహ్రు పాత్రపై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.

Khrushchev blasted Mao for 1959 border skirmish with India'

1959 సెప్టెంబర్ చివరిలో మావో, కృశ్చేవ్ మధ్య జరిగిన సమావేశం వివరాలను హంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

నాడు టిబెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా మావోనే కారణమని కృశ్చేవ్ ఆయనతో చెప్పినట్టు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది

English summary
Soviet leader Nikita Khrushchev squarely blamed China's Mao Zedong for the border skirmish in 1959 with India and the subsequent escape of Tibetan spiritual leader the Dalai Lama, absolving then Indian Prime Minister Jawaharlal Nehru of any blame, a media report said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X