గుజరాత్‌లో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రత
గుజరాత్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కచ్ జిల్లాలోని రాపార్ పట్టణానికి 17 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాపార్ చుట్టుపక్కల స్వల్ప భూకంపం వచ్చింది. బచ్చు నగరంలో ప్రకంపనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications