Lady: ఒక్కసారిగా రోడ్డు మీద నిలిచిపోయిన లేడీ ఏం చేసిందంటే ?, పాకిస్థాన్ ఎఫెక్ట్, ఆ సీఎం ఏం చెప్పారంటే?

పంజాబ్: ఓ యువతి రోడ్డు మీదకు వెళ్లింది. రోడ్డు మీద వెలుతున్న యువతి ఒక్కసారిగా రోడ్డు మద్యలో నిలిచిపోయింది. ఆ యువతి కిందకు, పక్కకు చూస్తూ ఏదో వెతికింది. ఇంకా కొంచెం ముందకు వెళ్లిన యువతి తరువాత కిందకుచూస్తూ ఆ చుట్టపక్కల పరిశీలించింది. ఒక్కసారిగా ఒకేచోట నిలిచిపోయిన యువతి ఏదో వెతుకుతున్నట్లు కనిపించింది. కొంతసేపు ఆ యువతి అక్కడే ఉండిపోయింది. డ్రగ్స్ చేవించిన యువతి కింద ఏదో పడిపోవడంతో వెతుకుతోందని, డ్రగ్స్ నిషాలో ఆమెకు ఏం చెయ్యాలో తెలియడం లేదని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

దేశ రాజధానిలో ఏం జరిగిందంటే?

దేశ రాజధానిలో ఏం జరిగిందంటే?

పంజాబ్ రాజధాని అమృత్ సర్ సిటీలో స్థానిక ప్రజలు ఎంత బిజీబిజీగా కాలం గుడుపుతుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమృత్ సర్ సిటీలో ఓ యువతి రోడ్డు మీదకు నడుచుకుంటూ వెళ్లింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న యువతి ఒక్కసారిగా రోడ్డు మద్యలో నిలిచిపోయి అటూఇటూ దిక్కులు చూసింది.

కింద ఏదోపడిపోయిందని డౌట్

కింద ఏదోపడిపోయిందని డౌట్

రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న యువతి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ యువతి భూమిమీద కిందకు, పక్కకు చూస్తూ ఏదో వెతికింది. ఇంకా కొంచెం ముందకు వెళ్లిన యువతి తరువాత కిందకుచూస్తూ ఆ చుట్టపక్కల పరిశీలించింది. ఆ యువతి ఒక్కసారిగా నిలిచిపోయి పరిశీలించడంతో అటువైపు వెలుతున్న వారు, స్థానికులు ఆమెను చూడటం మొదలుపెట్టారు.

డ్రగ్స్ దెబ్బతో ఢమాల్?

కొంతసేపు ఆ యువతి అక్కడే ఉండిపోయింది. డ్రగ్స్ చేవించిన యువతి కింద ఏదో పడిపోవడంతో వెతుకుతోందని, డ్రగ్స్ నిషాలో ఆమెకు ఏం చెయ్యాలో తెలియడం లేదని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. యువతి కచ్చితంగా డ్రగ్స్ సేవించిందని కొందరు అంటున్నారు.

పాకిస్తాన్ నుంచి పంజాబ్ కు డ్రగ్స్?

పాకిస్తాన్ నుంచి పంజాబ్ కు డ్రగ్స్?

డ్రగ్స్ సేవిచిన యువతి పడుతున్న పాటు చూడండి అంటూ హిందీ, పంజాబీలో రాసిన ఫ్లేకార్డులు తదితర పోస్టర్లు పంజాబ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పంజాబ్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో డ్రగ్స్ పంజాబ్ కు సరఫరా అవుతోందని గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనేకసార్లు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు పంజాబ్ లో అమ్ ఆధ్మీ పార్టీ అధికారంలో ఉంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారంటే?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారంటే?

డ్రగ్స్ అరికట్టడానికి పంజాబ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనేకసార్లు చెప్పారు. అయితే మొత్తం మీద పాకిస్తాన్ నుంచి అక్రమంగా పంజాబ్ లోకి వస్తున్న డ్రగ్స్ ను ఎలా అరికడుతామో అనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేు పక్కాక్లారిటీ ఇవ్వాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్ారు. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు 8 మందని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే వీడియో అమ్మాయి మాత్రం చిక్కడం లేదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+