Lady teacher: లాయర్ కూతురు, పోలీసుకు భార్య, లేడీ టీచర్, ఈమెను కేటుగాడు ఏం చేశాడంటే !
మీరట్/ లక్నో: లాయర్ గా మంచి పేరు సంపాధించుకున్న వ్యక్తి ఆయన కుమార్తెకు వివాహం చెయ్యాలని పెళ్లి సంబంధాలు చూశాడు. మంచి యువకుడు, పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో నీ కుమార్తె వివాహం చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని కొందరు బంధువులు చూసించారు. లాయర్ కూతురితో ఆ పోలీసు వివాహం జరిగింది. పోలీసు ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం మేలు అని ఆ పోలీసు అనుకున్నాడు. పోలీసు భర్తతో పాటు అతని భార్య ఒకే రోజు రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయడానికి వెళ్లారు. బీఎడ్ పరీక్షలు రాయాలని వెళ్లిన పోలీసు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తరువాత భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చింది. లాయర్ కూతురిగా, చనిపోయిన పోలీసు భార్యగా, టీచర్ గా ఆమె సంఘంలో మంచి హోదాలోనే ఉంది. ఇదే సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కేటుగాడు ఆమెతో చనువు పెంచుకున్నాడు. లేడీ టీచర్ మీద అత్యాచారం చేసిన కామాంధుడు ఆ సమయంలో బెడ్ రూమ్ వీడియోలు తీశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ లేడీ టీచర్ అతనికి అడగడంతో అతను ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. తరువాత లేడీ టీచర్ ఒక అడుగు ముందుకు వెయ్యడంతో ఆ కామంధుడు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు.

పోలీసు ఉద్యోగం.... హ్యాపీగా పెళ్లి చేశారు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని మేడ్చల్ లో నివాసం ఉంటున్న లాయర్ మంచి పేరు సంపాధించుకున్నాడు. లాయర్ ఆయన కుమార్తెకు వివాహం చెయ్యాలని పెళ్లి సంబంధాలు చూశాడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న రాజేష్ సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో మీ కుమార్తె సౌజన్య (పేరు మార్చడం జరిగింది) వివాహం చేస్తే జీవితాంతం ఆమె సుఖంగా ఉంటుందని కొందరు బంధువులు చూసించారు. లాయర్ కూతురు సౌజన్య, రాజేష సింగ్ వివాహం కొన్ని 14 సంవత్సరాల క్రితం జరిగింది.

టీచర్ ఉద్యోగం చెయ్యాలని పోలీసుకు ఆశ
రాజేష్ సింగ్ భార్య సౌజన్య టీచర్ ఉద్యోగం సంపాధించడానికి పోటీ పరీక్షలకు చదువుకుంటున్నది. తన భార్య సౌజన్యతో పాటు తాను టీచర్ ఉద్యోగం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, పోలీసు ఉద్యోగం ఎందుకని రాజేష్ సింగ్ అనుకున్నాడు. పోలీసు ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం మేలు అని ఆ పోలీసు రాజేష్ సింగ్ డిసైడ్ అయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలిన పోలీసు
2013లో పోలీసు భర్త రాజేష్ సింగ్ తో పాటు అతని భార్య సౌజన్య ఒకే రోజు రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయడానికి వెళ్లారు. బీఎడ్ పరీక్షలు రాయాలని వెళ్లిన కానిస్టేబుల్ రాజేష్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తరువాత కానిస్టేబుల్ రాజేష్ సింగ్ భార్య సౌజన్యాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రాజేష్ సింగ్, సౌజన్య దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

మంచి హోదాలో ఉన్న లేడీ టీచర్
లాయర్ కూతురిగా, చనిపోయిన పోలీసు రాజేష్ సింగ్ భార్యగా, టీచర్ గా సౌజన్యాకు సంఘంలో మంచి హోదా ఉంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలోని నౌగాన్ సమీపంలోని రాజక్ పూర్ లో నివాసం ఉంటున్న గౌరవ్ చౌదరి అనే వ్యక్తి లేడీ టీచర్ సౌజన్యాకు పరిచయం అయ్యాడు.

ఎంజాయ్ చేసి వీడియోలు తీసిన కేటుగాడు
కొంతకాలానికి సౌజన్యాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కేటుగాడు గౌరవ్ చౌదరి ఆమెతో చనువు పెంచుకున్నాడు. కొంతకాలంగా లేడీ టీచర్ మీద అత్యాచారం చేసిన కామాంధుడు గౌరవ్ చౌదరి ఆ సమయంలో బెడ్ రూమ్ వీడియోలు తీశాడు. టీచర్ తో ఎంజాయ్ చేసిన చాలాసార్తు ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీసి దాచిపెట్టుకున్నాడు. లేడీ టీచర్ దగ్గర ఖర్చులకు డబ్బు తీసుకుంటున్న గౌరవ్ చౌదరి అన్ని రకాలుగా ఎంజాయ్ చేశాడు.
Recommended Video

లేడీ టీచర్ దెబ్బతో పరుగో పరుగు
తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల లేడీ టీచర్ సౌజన్య ఆమె బాయ్ ఫ్రెండ్ గౌరవ్ చౌదరి మీద ఒత్తిడి చేసింది. పెళ్లి చేసుకోవాలని అడగడంతో గౌరవ్ చౌదరి నీ బెడ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడుతావని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు తన మీద గౌరవ్ చౌదరి పదేపదే అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గౌరవ్ చౌదరి మీద ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు మహిళ మీద అత్యాచారం చేశాడని కేసులు నమోదు చెయ్యడంతో ఆ కేటుగాడు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications