Lady yoga teacher: డిన్నర్ కు పిలిచి ప్రియుడి మర్మాంగం కోసేసింది, బెడ్ రూమ్ లో సారీ చెప్పి!
జైపూర్/రాజస్థాన్: యోగా శిక్షణ ఇస్తున్న మహిళ, యువకుడికి పరిచయం అయ్యింది. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా అక్కడ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో యోగా టీచర్, ఆదే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్న యువకుడు స్నేహితులు అయ్యి కలిసిమెలసి తిరిగారు. యెగా క్లాసులు పూర్తి అయిన తరువాత ఇద్దరూ హోటల్ కు వెళ్లి కాలక్షేపం చేసి తరువాత ఎవరిదారిలో వారు వెళ్లిపోతున్నారు. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమలోపడ్డారని తెలిసింది. మా ఇంటికి భోజనానికి రావాలని యోగా టీచర్ ఆమె ప్రియుడిని ఆహ్వానించింది. ఇంటికి వెళ్లిన ప్రియుడికి అతని ప్రియురాలు రకరకాల వంటలు చేసి అందులో మత్తుమందు కలిపి ఇచ్చింది. అర్దరాత్రి బెడ్ రూమ్ లో రివర్స్ లో స్టోరీ జరిగింది. అంతే యోగా టీచర్ కు ఎక్కడా కాలిపోయింది.
ప్రియుడి మర్మాంగం కోసేసింది. స్పృహలోకి వచ్చిన ప్రియుడు బెడ్ మీద మొత్తం రక్తపు మరకలు పడిఉండటంతో మొదట ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురైనాడు. బెడ్ రూమ్ లో ఓ మూల కుర్చుని ఉన్న యోగా టీచర్ సారీ చెయ్యకూడదని చేసేశాను అని చెప్పి తరువాత ప్రియుడిని ఆమె ఆసుపత్రికి తరించింది. కొన్ని గంటల తరువాత ఈ లోకంలోకి వచ్చిన ప్రియుడు యోగా టీచర్ తన మర్మాంగం కత్తిరించిందని తెలుసుకున్న భయంతో ఆసుపత్రి నుంచి మాయం కావడం కలకలం రేపింది.

ఇద్దరూ యోగా టీచర్లు
రాజస్థాన్ లోని బీకనీర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రీమా అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం జైపూర్ చేరుకుని అక్కడే నివాసం ఉంటూ యెగా శిక్షణ ఇస్తున్నది. బీకనీర్ కు చెందిన రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం జైపూరు చేరుకుని యోగా టీచర్ గా పని చేస్తున్నాడు.

ఒకే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్నారు
యోగా శిక్షణ ఇస్తున్న రీమాకు, రాకేష్ అనే యువకుడికి పరిచయం అయ్యింది. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా అక్కడ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో యోగా టీచర్ రీమా, ఆదే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్న యువకుడు రాజేష్ రానురాను స్నేహితులు అయ్యి కలిసిమెలసి తిరిగారు. యెగా క్లాసులు పూర్తి అయిన తరువాత రాకేష్, రీమా ఇద్దరూ హోటల్ కు వెళ్లి కాలక్షేపం చేసి తరువాత ఎవరిదారిలో వారు వెళ్లిపోతున్నారు.

ఇంటికికి పిలిపించుకున్న యోగా టీచర్
కొంతకాలం తరువాత రాకేష్, రీమా ఇద్దరూ ప్రేమలోపడ్డారని తెలిసింది. మా ఇంటికి భోజనానికి రావాలని యోగా టీచర్ రీమా ఆమె ప్రియుడు రాకేష్ ను ఆమె ఇంటికి ఆహ్వానించింది. రెండు రోజు క్రితం ఇంటికి వెళ్లిన ప్రియుడికి అతని ప్రియురాలు రకరకాల వంటలు చేసి అందులో మత్తుమందు కలిపి పెట్టింది.

బెడ్ రూమ్ లో రొమాన్స్ చెయ్యడానికి నో చెప్పాడు
రాత్రి రాకేష్ యోగా టీచర్ రీమా ఇంటిలోనే ఉండిపోయాడు. మత్తు నషలానికి ఎక్కడంతో రాకేష్ ను ఆమె బెడ్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లింది. ఆ సమయంలో రీమా ప్రియుడు రాకేష్ తో రొమాన్స్ చెయ్యడానికి ప్రయత్నించింది. ఎవరైనా రొమాన్స్ చెయ్యడానికి, కోరికలు తీర్చడానికి ఆడవాళ్లు నో చెబుతారు .అయితే ఇక్కడ రివర్స్ లో రొమాన్స్ చెయ్యడానికి రాకేష్ నో చెప్పాడు.

మర్మాంగం కోసేసిన యోగా టీచర్
తన కోరిక తీర్చడానికి ప్రియుడు రాకేష్ నిరాకరించడంతో రీమా రగిలిపోయింది. రీమాకు మండిపోయి కత్తి తీసుకుని మత్తులో ఉన్న రాకేష్ మర్మాంగాన్ని దారుణంగా కోసేసింది. మత్తులో ఉన్న రాకేష్ కు అతని మర్మాంగం కోసేసి విషయం గుర్తించలేకపోయాడు. వేకువ జామున 2.30 గంటల సమయంలో రాకేష్ కొంచెం స్పృహలోకి వచ్చి చూడటంతో బెడ్ మీద రక్తపు మరకలు అయిన విషయం గుర్తించాడు.

సారీ చెప్పి ఆసుపత్రిలో చేర్పించింది
బెడ్ మీద మొత్తం రక్తపు మరకలు పడిఉండటంతో మొదట ఏం జరిగిందో అర్థం కాక రాకేష్ పూర్తిగా అయోమయానికి గురైనాడు. బెడ్ రూమ్ లో ఓ మూల కుర్చుని ఉన్న యోగా టీచర్ రీమా ఆమె ప్రియుడు రాకేష్ వైపూ చూసి సారీ, నేను చెయ్యకూడని పని చేసేశాను అని చెప్పింది. తరువాత రీమా ఆమె ప్రియుడు రాకేష్ ను జైపూర్ లోని ఆసుపత్రికి తరించింది.

యోగా టీచర్ కథ క్లోజ్
కొన్ని గంటల తరువాత ఈ లోకంలోకి వచ్చిన ప్రియుడు రాకేష్ యోగా టీచర్ రీమా తన మర్మాంగం కత్తిరించిందని తెలుసుకుని ప్రాణభయంతో ఆసుపత్రి నుంచి మాయం కావడం కలకలం రేపింది. రాకేష్ వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రీమా మీద కేసు పెట్టాడని, యోగా టీచర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని జైపూర్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద తన కోరికలు తీర్చడానికి నిరాకరించిన ప్రియుడి మర్మాంగం కోసేసిన రీమాకు ఏమాత్రం ఫీలింగ్ లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
Recommended Video

పక్కా క్లారిటీ మాత్రం లేదు
అయితే ప్రియుడిని ఇంటికి పిలిచి అతనికి మత్తుమందు ఇచ్చి అతని మర్మాంగం ఎందుకు కత్తిరించాను అనే విషయంో యోగా టీచర్ రీమా ఇంకా పక్కా క్లారిటీ ఇవ్వడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఇద్దరి మద్య పెళ్లి విషయంలో ఏమైనా తేడాలు వచ్చాయా ?, ఆ విసయంలో గొడవ జరిగి ఇంత వరకు దారి తీసిందా అనే విషయంలో క్లారిటీ లేదని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రియుడు పూర్తిగా కోలుకున్న తరువాత అసలు మ్యాటర్ తెలుస్తోందని జైపర్ పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications