Life: వ్యాపారం చేస్తున్న భర్త, మాట వినడం లేదని భార్య ఏం చేసిందంటే ?, మ్యాటర్ ?
బెంగళూరు: సంతోషంగా జీవితం గడపడానికి డబ్బు ఉంటే సరిపోదు. కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ, స్నేహం, నమ్మకం, అనుబంధం ఉండాలి. లేకుంటే నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఆస్తులు ఉన్నా అలాంటి సంసారాలు సాఫీగా ముందుకుసాగవు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ కావడంతో సంసారం నాశనం అయ్యింది.
చాలా అందమైన భార్య. ఆమె భర్తతో కలిసి చాలా సంతోషంగా జీవితం సాగిస్తోంది. చూసేవారికి దంపతులు మధ్య అంతా బాగానే ఉందని అనుకున్నారు. అయితే కొంత మంది దంపతుల కుటుంబంలోని వ్యక్తిగత సమస్యల గురించి సమాజానికి ఏమాత్రం తెలియదు. ఇక్కడ చూస్తే సేమ్ అలాంటి కథ వెలుగు చూసింది. దంపతులు చాలా సంతోసంగా ఉన్నారని అందరూ అనుకున్నారు.

అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని శివమొగ్గాలో ప్రశాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పచ్చివక్కల హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ కు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ప్రతి నెల ప్రశాంత్ లక్షలో డబ్బులు సంపాధిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శ్వేతా (41) అనే మహిళను ప్రశాంత్ వివాహం చేసుకున్నాడు.
ఇటీవల భర్త ప్రశాంత్ వ్యాపారం దెబ్బ తినిందని తెలిసింది. తరువాత వ్యాపారంలో పుంజుకోవడానికి ప్రశాంత్ అతని ఆ












Click it and Unblock the Notifications