మిగిలింది 5 రోజులే: 5వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్‌డేట్స్

పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేసింది. లోక్సభ, ఎపి ఎన్నికలకు ప్రచారం కోసం కేవలం ఐదు రోజుల సమయం మిగిలి ఉంటున్నవారిని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు మాటల తూటాలు పేల్చుతున్నా. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటనలతో హోరతీస్తోంది.

Live Updates : only 5 days left for first Phase campaign

తెలంగాణలో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కారు దూకుపోతున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే ఓటర్లు కూడా మమేకపడుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు ప్రచారంలో బిజీ అయ్యారు.

Live Updates : only 5 days left for first Phase campaign

Apr 05, 2019, 8:54 pm IST

మీరు ఏమి చేసిన నేను భయపడను : చంద్రబాబు
Apr 05, 2019, 8:54 pm IST

సీఎస్ చేసిన తప్పు ఏంటో చెప్పండి.
Apr 05, 2019, 8:50 pm IST

చీఫ్ సెక్రటరీ బదిలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.
Apr 05, 2019, 8:43 pm IST

పునేఠా స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం నియామకం. వెంటనే విధుల్లో చేరాలని సూచించిన సీఈసీ.
Apr 05, 2019, 8:41 pm IST

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సీఎస్ అనిల్ చంద్ర పునేఠను విధులకు దూరంగా ఉంచాలని అదేశించిన సీఈసీ.
Apr 05, 2019, 8:38 pm IST

ఏపీ ఎన్నికల్లో అసాధరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.
Apr 05, 2019, 8:36 pm IST

ఏపీ ఎన్నికల్లో అసాధరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం. చీఫ్ సెక్రటరీ పై బదిలీ వేటు.
Apr 05, 2019, 8:21 pm IST

అభిమానులు ఆందోళన చెందొద్దు : పవన్ కల్యాణ్
Apr 05, 2019, 7:48 pm IST

కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు.
Apr 05, 2019, 7:43 pm IST

ఎండను లెక్క చేయకుండా గత కొద్ది రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్న పవన్.
Apr 05, 2019, 7:42 pm IST

సత్తెనపల్లి , తెనాలిలో జరగాల్సిన బహిరంగసభలు రద్దు చేసిన జనసేన
Apr 05, 2019, 7:41 pm IST

చికిత్స అందిస్తున్న వైద్యులు.
Apr 05, 2019, 7:33 pm IST

విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలింపు.
Apr 05, 2019, 7:22 pm IST

విజయవాడ : పవన్ కల్యాణ్ కు ఎండదెబ్బ. గన్నవరం ఎయిర్ పోర్టులో కళ్లుతిరిగి కిందపడిపోయిన పవన్.
Apr 05, 2019, 6:07 pm IST

విజయ నగరంలొో పవన్ అభిమాని అత్యుత్సాహం.. వెనకనుంచి వచ్చి పవన్ కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్క్సోయి కిందకు ఒరిగిన పవన్ ..
Apr 05, 2019, 6:04 pm IST

విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత.. షుగర్ లెవల్స్ లో తేగా రావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలింపు..
Apr 05, 2019, 5:42 pm IST

కేసీఆర్, జగన్, మోదీ ఆంద్ర పై కుట్రలు చేస్తున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి..-బాబు
Apr 05, 2019, 5:41 pm IST

జగన్ గెలిస్తే రాయలసీమ లో మళ్లీ కరువు విలయ తాండవం చేస్తుంది.. -బాబు
Apr 05, 2019, 5:40 pm IST

జగన్ గెలిస్తే ఏపిని కేసీార్ చేతిలో పెడతాడు.. అప్రమత్తంగా ఉండాలి... -బాబు
Apr 05, 2019, 5:34 pm IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం..
Apr 05, 2019, 5:24 pm IST

ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా సరిగా చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం.. -జగన్
Apr 05, 2019, 5:22 pm IST

అన్ని వ్యవస్థలను పద్దతి ప్రకారం ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబు..-జగన్
Apr 05, 2019, 5:19 pm IST

పేదవాళ్ల జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు..-జగన్
Apr 05, 2019, 5:18 pm IST

గుంటూరు లో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఐదేళ్లుగా చంద్రబాబు కాలయాపన చేసారు తప్ప అభివ్రుద్ది చేయలేదన్న జగన్..
Apr 05, 2019, 4:12 pm IST

పోలవరం ప్రాజెక్టును ఆపేందకు అనేక కుట్రలు చేసారు.. -బాబు
Apr 05, 2019, 4:10 pm IST

త్వరలో వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసి కర్నూలును సస్యశ్యామలం చేస్తా.. -బాబు
Apr 05, 2019, 4:08 pm IST

కేసీఆర్, మోదీ లకు జగన్ భయపడుతూ వారికి ఊడిగం చేస్తున్నాడు.. -బాబు
Apr 05, 2019, 4:07 pm IST

బీజేపి, టీఆర్ఎస్ తో జగన్ చేతులు కలిపి స్వార్థ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. -బాబు
Apr 05, 2019, 4:06 pm IST

కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
Apr 05, 2019, 3:46 pm IST

16 ఎంపి అభ్యర్థులు గెలిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తెప్పిచ్చుకోవచ్చు.. -కవిత
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+