వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్‌గా భారత్ : ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి 12గంటల మధ్యలో జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో లైవ్ లో తన ప్రసంగాన్ని చూడొచ్చని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగిన నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Live Updates: PM Modi To Address Nation Shortly With Important Message

Newest First Oldest First
12:34 PM, 27 Mar

మోడీ ప్రసంగం

మిషన్ విజయవంతంగా పూర్తిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు
12:34 PM, 27 Mar

మోడీ ప్రసంగం

మిషన్ శక్తి అత్యంత కఠినమైన ఆపరేషన్
12:32 PM, 27 Mar

మోడీ ప్రసంగం

భారత సైంటిస్టులు అంతరిక్షంలో ఎల్ఈటీ శాటిలైట్ ను కూల్చివేశారు.
12:31 PM, 27 Mar

మోడీ ప్రసంగం

అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గో స్పేస్ పవర్‌గా మారిన భారత్
12:30 PM, 27 Mar

మోడీ ప్రసంగం

ప్రపంచంలో స్పేస్ పవర్‌గా మారిన నాల్గో దేశం భారత్
12:29 PM, 27 Mar

మోడీ ప్రసంగం

భారత్ స్పస్ పవర్‌గా అవతరించింది.
12:27 PM, 27 Mar

మోడీ ప్రసంగం

అంతరిక్షంలో భారత్ సత్తా చాటింది
12:26 PM, 27 Mar

Modi Live

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

English summary
Prime Minister Narendra Modi has tweeted that he will address the nation shortly. It is unusual for a Prime Minister to address the nation in the middle of the national election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X