Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 Phase 6 Polling LIVE:ఆరవ దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

లోక్‌సభ ఎన్నికలు 2024 6వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారాలు: దేశంలో ఓట్ల పండగ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల పోలింగ్ ఉండగా ఇప్పటికే ఐదు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక మే 25వ తేదీన ఆరవ దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది.ఆరవ దశ లోక్‌సభ పోలింగ్‌లో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా బీహార్‌లో 8 స్థానాలకు, హర్యానాలో మొత్తం 10 స్థానాలకు, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానం,జార్ఖండ్‌లో నాలుగు స్థానాలకు, ఒడిషాలోని 6 స్థానాలకు ఉత్తర్ ప్రదేశ్‌లోని 14 స్థానాలకు పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. జూన్ 1వ తేదీన జరిగే చివరి దశ ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఆరవ దశ పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆరవ దశ పోలింగ్‌కు సంబంధించిన మినిట్ - టు- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Lok Sabha Election 2024 phase 6 polling live updates news in telugu check all states constituencies coverage

May 28, 2024, 6:25 pm IST

తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
May 25, 2024, 2:38 pm IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
May 25, 2024, 2:32 pm IST
జార్ఖండ్

MS Dhoni
రాంచీలో ఓటు వేసిన టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
May 25, 2024, 2:15 pm IST
ఢిల్లీ

మధ్యాహ్నం ఒంటిగంట వరకు దేశవ్యాప్తంగా 39.13 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ
May 25, 2024, 1:52 pm IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్.
May 25, 2024, 1:22 pm IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.
May 25, 2024, 12:45 pm IST
హర్యానా

అంబాలాలో తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ విజ్
May 25, 2024, 12:29 pm IST
బీహార్

తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ఈస్ట్ చంపారన్ అభ్యర్థి రాధా మోహన్ సింగ్.
May 25, 2024, 12:27 pm IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్
May 25, 2024, 12:23 pm IST
హర్యానా

తమ ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్‌ రోహ్‌తక్ అభ్యర్థి దీపేందర్ సింగ్ హుడా.
May 25, 2024, 12:21 pm IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆయన సతీమణి అనుపమ చౌహాన్.
May 25, 2024, 12:20 pm IST
ఢిల్లీ

ఉదయం 11 గంటల వరకు దేశవ్యాప్తంగా 25.76 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ.
May 25, 2024, 11:44 am IST
పశ్చిమ బెంగాల్

నందిగ్రామ్‌లో ఓటు వేసిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి.
May 25, 2024, 11:43 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.
May 25, 2024, 11:42 am IST
హర్యానా

కైథల్‌లో ఓటు వేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా.
May 25, 2024, 11:28 am IST
ఢిల్లీ

కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
May 25, 2024, 11:23 am IST
జమ్మూ కశ్మీర్

తమ పార్టీ ఏజెంట్లను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన అనంత్‌నాగ్- రాజౌరీ పీడీపీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీ.
May 25, 2024, 11:22 am IST
ఢిల్లీ

ఈ సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ రేటు 400 రూపాయలు దాటిపోతుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కన్నయ్య కుమార్.
May 25, 2024, 11:06 am IST
ఢిల్లీ

దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 10.82 మేర పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించిన ఈసీ.
May 25, 2024, 11:05 am IST
ఢిల్లీ

కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నార్త్ వెస్ట్ ఢిల్లీ అభ్యర్థి ఉదిత్ రాజ్.
May 25, 2024, 11:03 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న సీపీఎం నాయకురాలు బృందా కారత్.
May 25, 2024, 10:49 am IST
ఢిల్లీ

ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటలకు 8.94 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ.
May 25, 2024, 10:45 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
May 25, 2024, 10:24 am IST

తన ఓటు హక్కును వినియోగించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ కపిల్ దేవ్.
May 25, 2024, 10:23 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా.
May 25, 2024, 9:55 am IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.
May 25, 2024, 9:53 am IST
ఒడిషా

భువనేశ్వర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఇక్కడ పోలింగ్ జరుగుతోంది.
May 25, 2024, 9:52 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
May 25, 2024, 9:04 am IST
ఢిల్లీ

క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రియాంక గాంధీ వాద్రా పిల్లలు రేహాన్ రాజీవ్ వాద్రా, మిరాయా వాద్రా
May 25, 2024, 8:49 am IST
ఒడిషా

భువనేశ్వర్‌లో ఓటు వేసిన అనంతరం ఆటోలో వెళ్లిపోయిన బిజూ జనతాదళ్ నాయకుడు, 5టీ ఛైర్మన్ వీకే పాండ్యన్.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+