వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజార్టీ, రాజస్తాన్-ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌వే: మిజోరాంలో కాంగ్రెస్‌కు షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, రాజస్థాన్‌లో 199 (200 స్థానాలకు గాను), ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాంలో 40 స్థానాలకు లెక్కింపు జరుగుతోంది.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ 114, కాంగ్రెస్ 106, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉంది.
రాజస్థాన్‌లో బీజేపీ 101, కాంగ్రెస్ 74 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 19, కాంగ్రెస్ 64 స్థానాల్లో ముందంజలో ఉంది.
మిజోరాంలో కాంగ్రెస్ 7 ఎంఎన్ఎఫ్ 24 స్థానంలో ముందంజలో ఉన్నారు.

Madhya Pradesh, Rajasthan, Chhattisgarh, Mizoram election results
English summary
It has been dubbed as the big semi-final ahead of the 2019 Lok Sabha elections. Elections were held in Madhya Pradesh, Rajasthan, Telangana, Chhattisgarh and Mizoram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X