Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అత్తతో రాసలీలలు, నగ్న వీడియోలు, మేనకోడలిని బ్లాక్ మెయిల్ చేసి తల్లిని చేశాడు, అసలు పేరు!

ముంబై: ఓ వేడుకలో మహిళను ఆమె మేనకోడలితో మారు పేరుతో ఓ యువకుడువారితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆ యువకుడు అత్తకు వల వేసి ఆమెను లోంగదీసుకున్నాడు. మహిళతో ఏ కాంతంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి ఆమె మేనకోడలిని బ్లాక్ మెయిల్ చేసి ఆమెను బలవంతంగా అనుభవించాడు. బాలిక గర్బవతి కావడంతో యువకుడి అసలు బండారం బయటకు రావడంతో ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేసి బెండ్ తీశారు.

అందమైన అత్త, మేనకోడలు

అందమైన అత్త, మేనకోడలు

అసోంకు చెందిన అజ్మల్ లష్కర్ (28) అనే యువకుడు ముంబై చేరుకుని నివాసం ఉంటున్నాడు. 2019లో ముంబైలో జరిగిన వేడుకలో ఓ యువతి (25), ఆమె మేనకోడలు (17) అజ్మల్ లష్కర్ కంటిలో పడ్డారు. ఆ సమయంలో తన పేరు ఆశిష్ దూబేగా అతను అత్తా, మేనకోడలిని పరిచయం చేసుకున్నాడు.

పక్కాప్లాన్ తో వల వేశాడు

పక్కాప్లాన్ తో వల వేశాడు

అత్తకు వల వేసిన అజ్మల్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించాడు. అయితే అజ్మల్ అష్కర్ పూర్తి వివరాలు, సమాచారం తెలుసుకోకుండా ఆమె అతని వలలో పడిపోయింది. యువతి, అజ్మల్ లష్కర్ కలిసి అనేక చోట్ల, సినిమాలు, షికార్లకు తిరిగారు. అజ్మల్ లష్కర్ వలలో ఆమె పడిపోయింది.

ఏకాంతంగా ఎంజాయ్ చేసి ఫోటోలు, వీడియోలు

ఏకాంతంగా ఎంజాయ్ చేసి ఫోటోలు, వీడియోలు

ఓ రోజు అత్తతో ఏకాంతంగా రాసలీలలు సాగించిన అజ్మల్ లష్కర్ ఆమెకు తెలీకుండా రహస్యంగా నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. అత్తాతో ఎంజాయ్ చేస్తున్న అజ్మల్ లష్కర్ తరువాత ఆమె మేనకోడలి మీద కన్ను వేశాడు. ఎలాగైనా మేనకోడలిని వలలో వేసుకోవాలని అతను ప్లాన్ వేశాడు.

అత్త నగ్న ఫోటోలతో కోడలి బ్లాక్ మెయిల్

అత్త నగ్న ఫోటోలతో కోడలి బ్లాక్ మెయిల్

అత్త నగ్న ఫోటోలు కోడలికి చూపించిన అజ్మల్ లష్కర్ నేను చెప్పినట్లు వినకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, మీ ఫ్యామిలీ పరువు పోతుందని బెదిరించాడు. 2019 సెప్టెంబర్ లో అజ్మల్ లష్కర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి అజ్మల్ లష్కర్ బాలికను బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు.

బాలికను తల్లిని చేసి పరార్

బాలికను తల్లిని చేసి పరార్

మేనకోడలు గర్బంతో ఉందని తెలుసుకున్న అజ్మల్ లష్కర్ అత్తను బెదిరించి అక్కడి నుంచి పరారైనాడు. బాలిక గర్బవతి అని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అజ్మల్ లష్కర్ కోసం గాలించి చివరికి అతన్ని అరెస్టు చేసి బెండ్ తీశారు. అజ్మల్ లష్కర్ నేరం అంగీకరించడంతో కోర్టు ముందు హాజరుపరిచామని, న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+