లోకల్ ట్రైన్ లో యువతి ముందే యువకుడి హస్తప్రయోగం... ఆ యువతి ఏం చేసిందంటే..
ఓ యువకుడికి కామోద్రేకం వల్ల మతి చెడినట్లుంది.. తాను చేస్తున్నదేమిటో గ్రహించలేని దుస్థితిలోకి జారుకున్నాడు.
ముంబై : ఓ యువకుడికి కామోద్రేకం వల్ల మతి చెడినట్లుంది.. తాను చేస్తున్నదేమిటో గ్రహించలేని దుస్థితిలోకి జారుకున్నాడు. లోకల్ ట్రైన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న 23 ఏళ్ళ యువతి ఎదురుగానే హస్తప్రయోగం మొదలుపెట్టాడు.
అయితే అతడి వేధింపులను ఆమె సాహసోపేతంగా వీడియో తీసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో ఆ దుర్మార్గుడు ఆ యువతి ఎదురుగా నిల్చుని తన మర్మాంగాలను రుద్దుకున్నట్లు ఆమె తీసిన వీడియోలో కనిపించింది.

పోలీసులు చాలా రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరికి ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి కృప బొదెబ పటేల్ అని గుర్తించారు. సోమవారం అతనిని అరెస్టు చేశారు. నిందితునికి స్థిరమైన నివాసం ఏదీ లేదని, ముంబైలో తనకు నచ్చిన చోట ఉంటూ, చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడని పోలీసులు చెప్పారు.
అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నలసోపర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్తూండగా అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.
-
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications