ఇజ్రాయెల్ పై దాడులు చేసే హమాస్ ఉగ్రవాదులు గొప్ప దేశభక్తులు, ప్రపంచ కబరస్తాన్ లో వీళ్లే హీరోలు !
బెంగళూరు/మంగళూరు: ఇజ్రాయెల్‌పై (Israel) పాలస్తీనాకు (palestinian) చెందిన హమాస్ ( hamas) తీవ్రవాదులు దాడులు చెయ్యడం మొదలుపెట్టి చేసి ఏడు రోజులు గడిచిపోయాయియి. హమాస్ ఉగ్రవాదుల అరాచకాలకు హద్దుఅదుపులేకుండాపోయింది. హమాస్ ఉగ్రవాదులను (terrorists) దాదాపుగా ప్రపంచ దేశాలు అన్ని ఖండిస్తున్నా ఆ రాక్షసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఇజ్రాయెల్ (Israel) యుద్ధ భూమిలో ప్రతిరోజూ వందలాది మంది అమాయకులు మరణిస్తున్నారు హమాస్ ( hamas)ఉగ్రవాదులు శాంతించడం లేదు. ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా మరణించారు. అలాంటి యుద్ధానికి కారణమైన హమాస్ (hamas) ఉగ్రవాదులకు (terrorists) మద్దతుగా కర్ణాటకలోని (Karnataka) మంగళూరు (Mangaluru) సిటీకి చెందిన జాకీర్ అలియాస్ జకీర్ అలియాస్ తాలిబన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు.

మంగుళూరులోని (Mangaluru) ఓడరేవు (బందరు ఏరియా) ప్రాంతంలో తాలిబాన్‌గా పిలిచే జాకీర్ పాలస్తీనాకు (palestinian) చెందిన హమాస్ ( hamas) ఉగ్రవాదులను దేశభక్తులు అని కొనియాడాడు. హమాస్ తీవ్రవాదుల (terrorists) విజయం కోసం ప్రార్థనలు చేయాలని జాకీర్ ఓ వర్గం యువతకు పిలుపునిచ్చాడు. ప్రపంచం కబరిస్థాన్ సంఘం సభ్యులు విడివిడిగా ప్రార్థనలు చేయాలని మంగళూరుకు చెందిన జాకీర్ కోరాడు.
పాలస్తీనాలోని హమాస్ ( hamas) దేశభక్తి యోధులకు విజయం సాధించాలని మంగళూరుకు (Mangaluru) చెందిన జాకీర్ ఆకాంక్షించాడు. జాకీర్ వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్‌గా మారి సర్వత్రా దుమారం రేపుతోంది. జాకీర్ ప్రకటనపై హిందూ సంస్థలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు జాకీర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మంగళూరులోని స్థానిక పోలీసులను హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి.
పాలస్తీనా హమాస్ ( hamas) మిలిటెంట్ల దాడికి గురైన ఇజ్రాయెల్‌లో (Israel) 12,000 పైగా కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నారని హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు అంటున్నారు. కేరళలోని కాసర్గూడు సరిహద్దు నుండి గోవా, కార్వారకు చెందిన వేలాది మంది ఇజ్రాయెల్‌లో (Israel) హోమ్ నర్సుగా పనిచేస్తున్నారని అంటున్నారు. అయితే వీరంతా ఇప్పటికీ యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ ఉన్పప్పటికి కీ క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.

వీరిలో 50 శాతం మంది మహిళలు (lady). దక్షిణ కన్నడ నుంచి 8 వేల మందికి పైగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా భారతదేశం నుంచి వెళ్లి ఇజ్రాయెల్ లో (Israel) హోమ్ నర్సులుగా పనిచేస్తున్నారు. మంగళూరు శివారులోని దామస్ కట్టేకు చెందిన ప్రవీణ్ పింటో కుటుంబం గత 16 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లోని( Israel) టెల్ అవీవ్‌లో నివసిస్తోంది.
అదేవిధంగా మంగళూరుకు చెందిన లియోనార్డ్ ఫెర్నాండెజ్ గత 14 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో (Israel) నివసిస్తున్నారు. కుటుంబ సభ్యుల భద్రతపై ఫోన్‌లో వారు మాట్లాడుతున్నా బిక్కుబిక్కుమనే గడుపుతున్నారని తెలిసింది. ఇద్దరూ బంకర్లలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇంటి నుంచి బయటకు రావద్దని భారత (India) రాయబార కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications