వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానా సీఎంగా ఖట్టర్‌‌, రేపే ప్రమాణ స్వీకారం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానా తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌ని ఎంపికయ్యారు. చంఢీగఢ్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన సమావేశంలో ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మేల్యేలు మనోహర్ లాల్ ఖట్టర్‌‌ని శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలకుడిగా హాజరైన ఈ భేటీలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు ఖత్తర్ నాయకత్వానికే ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన మనోహర్ లాల్ ఖట్టర్‌ జాట్ల కులానికి చెందిన వాడు కాకపోవడం విశేషం.

1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్‌లో పూర్తి స్ధాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 సంవత్సరాలు వయసున్న ఖట్టర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్ధానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 47 స్ధానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. హర్యానా రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్ధానాల సంఖ్య 90.

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానా తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌ని ఎంపికయ్యారు. చంఢీగఢ్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన సమావేశంలో ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మేల్యేలు మనోహర్ లాల్ ఖట్టర్‌‌ని శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు.

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్‌లో పూర్తి స్ధాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 సంవత్సరాలు వయసున్న ఖట్టర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్ధానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 47 స్ధానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. హర్యానా రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్ధానాల సంఖ్య 90.

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలకుడిగా హాజరైన ఈ భేటీలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు ఖత్తర్ నాయకత్వానికే ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన మనోహర్ లాల్ ఖట్టర్‌ జాట్ల కులానికి చెందిన వాడు.

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానా తొలి బీజేపీ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌‌

హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ కర్నాల్. కర్నాల్ నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్ధిపై 63,736 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ఈ నియోజిక వర్గం ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని నరేంద్రమోడీ హర్యానాలో ఇక్కడ నుంచే తొలి ఎన్నికల ప్రసంగం చేశారు.

హర్యానా సీఎంగా ఖట్టర్‌‌, రేపే ప్రమాణ స్వీకారం

హర్యానా సీఎంగా ఖట్టర్‌‌, రేపే ప్రమాణ స్వీకారం

హర్యానాలో ప్రభుత్వా ఏర్పాటుకు సహకరించాలని ఆ రాష్ట్ర గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకిని చంఢీఘర్‌లో కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తున్న బిజెపి నాయకులు.

హర్యానా రాష్ట్రానికి బీజేపీ తరుపునుంచి తొలి సారి ముఖ్యమంత్రి అవుతున్న మనోహర్ లాల్ ఖట్టర్‌‌కు ఎలాంటి పాలనా అనుభవం లేదు. స్వతహాగా పంజాబీ అయిన మనోహర్ లాల్ ఖట్టర్‌‌ని సీఎంగా ఎంపిక చేయడంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ పూర్తి మద్దతు తెలిపారు.

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయిన మనోహర్ లాల్ కట్టర్ రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానాకు మనోహర్ లాల్ కట్టర్ 26వ ముఖ్యమంత్రి. శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్న అనంతరం ఖట్టర్ మాట్లాడుతూ హర్యానా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక పారదర్శకతతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తానన్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి వివక్షా ఉండదని చెప్పారు.

English summary
Taking a step ahead in the installation of a government in Haryana, newly-elected 47 Bharatiya Janata Party MLAs convened a meeting on Tuesday to elect legislature party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X