తుపాకితో బెదిరించి అమ్మాయిపై అత్యాచారం

Minor Dalit girl raped in Rampur
రాంపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహితుడు దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ప్రాంతంలో ఈ నెలలో 8వ అత్యాచార సంఘటన. షాహబాద్ తెహసీల్‌లో 16 ఏళ్ల బాధితురాలు సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్లింది.

బాలికను వివాహితుడు గట్టిగా పట్టుకుని తుపాకితో బెదిరింది ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు బుధవారం చెప్పారు. ఓం సింగ్ యాదవ్ (22) అనే ఆ వ్యక్తి అమ్మాయికి పరిచితుడే. అతన్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బాధితురాలికి అధికారులు 60 వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించినట్లు రాంపూర్ కలెక్టర్ సిపి త్రిపాఠీ చెప్పారు.

పోలీసు రికార్డుల ప్రకారం రాంపూర్ జిల్లాలో ఈ నెల ఎనిమిది అత్యాచారం కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 25 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+