Missing lady: ప్రియుడితో లేచిపోయిన భార్య, పట్టుకుని లాడ్జ్ లో పోలీసు?, మధ్యలో భర్త, రివర్స్ !
చెన్నై/ తేన్ కాశీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య ఆమె పని చేస్తున్న కంపెనీలో పని చేస్తున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో తిరగడం మొదలుపెట్టింది. భార్య వ్యవహారం తెలుసుకున్న భర్త ఆమెను సున్నితంగానే మందలిస్తూ వచ్చాడు. భర్త మంచితనాన్ని చేతకాని తనంగా బావించిన భార్య మంచి రోజు చూసి ఆమె ప్రియుడితో పారిపోయింది. తన భార్య కనపడటం లేదని భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్య కోసం గాలించిన పోలీసులు చివరికి ఆమెను పట్టుకున్నారు. ప్రియుడితో చిక్కిన వివాహిత మహిళను నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకురాకుండా, ఆమె భర్తకు సమాచారం ఇవ్వకుండా ఓ పోలీసులు అందంగా ఉన్న ఆమెను లాడ్జ్ లోకి పిలుచుకుని వెళ్లాడు. 8 గంటల పాటు ఆ పోలీసులు ప్రియుడితో లేచిపోయిన మహిళ మీద అత్యాచారం చేసి అతని కోరికలు తీర్చుకుని తరువాత పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి ఆమె భర్తకు అప్పగించడం కలకలం రేపింది.

అద్దె ఇంటిలో దంపతులు
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో నివాసం ఉంటున్న 38 ఏళ్ల సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సెల్వరాజ్, రాజేశ్వరి దంపతులు గున్నత్తూరులో అద్దె ఇంటిని తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.

ఉద్యోగం చేస్తున్న భార్య
వివాహం చేసుకున్న సెల్వరాజ్, రాజేశ్వరి దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. గున్నత్తూరులోని బనియన్లు తయారు చేసే కంపెనీలో సెల్వరాజ్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజేశ్వరి కూడా గున్నత్తూరులోని మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది, సెల్వరాజ్, రాజేశ్వరి ప్రతిరోజూ ఎవరి కంపెనీలకు వాళ్లు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారు.

ఉద్యోగం చేస్తున్న కంపెనీలో భార్యకు ప్రియుడు
రాజేశ్వరి, సెల్వరాజ్ దంపతులు వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తు ఇంతకాలం కాలంగడిపారు. రాజేశ్వరి ఆమె పని చేస్తున్న కంపెనీలోలోనే ఉద్యోగం చేస్తున్న ఓ పెళ్లి కాని యువకుడితో పరిచయం పెంచుకుంది. కొంతకాలం నుంచి ఆ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజేశ్వరి అతనితో తిరగడం మొదలుపెట్టింది.

భర్త మంచితనం..... ప్రియుడితో లేచిపోయిన భార్య
కొంతకాలం క్రితం సెల్వరాజ్ కు అతని భార్య రాజేశ్వరి వ్యవహారం తెలిసింది. భార్య రాజేశ్వరి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న సెల్వరాజ్ ఆమెను సున్నితంగానే మందలిస్తూ వచ్చాడు. సెల్వరాజ్ మంచితనాన్ని చేతకాని తనంగా బావించిన అతని భార్య రాజేశ్వరి మంచి రోజు చూసి ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం అటు నుంచి అటే ఆమె ప్రియుడితో పారిపోయింది.

పోలీసులకు ప్రియుడితో చిక్కిన భార్య
ఉదయం ఉద్యోగానికి వెళ్లిన తన భార్య రాజేశ్వరి తరువాత ఇంటికి తిరిగిరాలేదని, రెండు రోజులు అయినా ఆమె కనపడటం లేదని సెల్వరాజ్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. సెల్వరాజ్ భార్య రాజేశ్వరి మొబైల్ ఫోన్ నెంబర్ టవర్ ట్రేస్ చేసి ఆమె కోసం గాలించిన పోలీసులు చివరికి ఆమెను పట్టుకున్నారు.

లాడ్జ్ లో 8 గంటలు మిస్సింగ్ లేడీతో పోలీసు ?
ప్రియుడితో చిక్కిన వివాహిత మహిళ రాజేశ్వరిని ముత్తుపాండి అనే పోలీసులు ఆమెను నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకురాకుండా, ఆమె భర్తకు సమాచారం ఇవ్వకుండా తిరుప్పూర్ లోని ఓ లాడ్జ్ లోకి బలవంతంగా పిలుచుకుని వెళ్లాడు. తిరుప్పూర్ లోని లాడ్జ్ లో సెల్వరాజ్ భార్య రాజేశ్వరిని బలవంతంగా 8 గంటల పాటు నిర్బందించిన కానిస్టేబుల్ ముత్తుపాండి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసు మీద కేసు పెట్టిన లేడీ
ప్రియుడితో లేచిపోయిన వివాహిత మహిళ రాజేశ్వరి మీద అత్యాచారం చేసి కోరికలు తీర్చుకున్న తరువాత కానిస్టేబుల్ ముత్తుపాండి ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి ఆమె భర్త సెల్వరాజ్ కు అప్పగించి చేతులు దుపులుకున్నాడు. తన మీద కానిస్టేబుల్ ముత్తుపాండి అత్యాచారం చేశాడని ప్రియుడితో లేచిపోయిన లేడీ కేసు పెట్టడం కలకలం రేపింది.

దెబ్బకు పోలీసు కామాంధుడి మైండ్ బ్లాక్
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ససంగ్ సాయి కానిస్టేబుల్ ముత్తుపాండిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ప్రియుడితో పారిపోయిన వివాహిత మహిళను పట్టుకున్న పోలీసు ఆమెను లాడ్జ్ లో నిర్బందించి అత్యాచారం చెయ్యడం తమిళనాడు పోలీసు శాఖలో కలకలం రేపింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications