సుప్రీంకు చేరిన పీఎం నరేంద్రమోడీ
ఢిల్లీ : మోడీ బయోపిక్ పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదల అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. మోడీ బయోపిక్ నిర్మాతలు ఈ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 15న వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలంటూ విపక్షాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పీఎం నరేంద్రమోడీ విడుదల నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు మోడీ బయోపిక్ సహా రాజకీయ నాయకుల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications