వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కూడా దాడుల గురించి మీడియాకు వివరించారు.

రాష్ట్రపతి, ప్రధానికి తెలిపిన ప్రధాని

రాష్ట్రపతి, ప్రధానికి తెలిపిన ప్రధాని

భారత వాయుసేన చేపట్టిన దాడుల అంశాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు ప్రధాని మోదీ. సరిహద్దులో మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో రంగంలోకి దిగినట్టు వివరించారు.

సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం

పుల్వామా దాడికి ధీటుగా భారత సైన్యం ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించార ప్రధాని మోదీ. ఇటు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ తెలిపారు.

భళా .. వాయుసేన

భళా .. వాయుసేన

పీవోకేలో వాయుసేన దాడులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభినందించారు. మీ ధైర్య సాహసాలతో దేశం గర్విస్తోందన్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్ ధీటుగా స్పందించిందని .. మీ పరాక్రమ దాడులతో యావత్ దేశం గర్విస్తోందన్నారు.

English summary
Prime Minister Narendra Modi described the attacks on Indian Air Force President Rama Nath Kovind and Vice President Venkiah Naidu. Explaining that the suicide bombings are more likely to happen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X