సరోగసీ ద్వారా తల్లైతే, ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే: హైకోర్టు
కొచ్చి: సరోగసీ పద్ధతి ద్వారా తల్లైన మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులకు అర్హులంటూ కేరళ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు దేశంలో సరోగసీ హక్కులకు ఊతమిచ్చేలా ఉంది. సరోగసి పద్ధతి ద్వారా తల్లైన వారికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే కేరళ లైవ్ స్టాక్ డిపార్ట్‍మెంట్ బోర్డులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తొన్న గీత తనకు ప్రసూతి సెలవులు నిరాకరించడంపై పెట్టుకున్న పిటిషన్‌పై కేరళ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

గీత ఓ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సరోగసీ పద్ధతి ద్వారా జూన్ 18న తల్లి అయింది. సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ కోసం తనకు ప్రసూతి సెలవులు కోరింది.
బిడ్డను స్వయంగా కనలేదనే నెపంతో సంస్ధ తనకు ప్రసూతి సెలవులు నిరాకరించిందని గీత న్యాయస్ధానానికి తెలిపింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు సరోగసీ పద్ధతి ద్వారా తల్లైన వారికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని తీర్పునిచ్చింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications