ముంబయి: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఏడుగురి మృతి

ముంబయిలోని 20 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో ఏడుగురు మరణించారు.

ముంబయిలోని భాటియా ఆసుపత్రి సమీపంలోని ఉన్న 20 అంతస్తుల కమలా బిల్డింగ్‌ అగ్నిలో చిక్కుకోవడంతో మంటలనార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

mumbai

ప్రస్తుతం అక్కడ 13 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి.

https://twitter.com/ANI/status/1484760254365966337

శనివారం ఉదయం 7.30 ప్రాంతంలో భవనంలో మంటలు చెలరేగినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.

ఇద్దరు గాయపడ్డారని, వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+