ఎన్నికల ఫలితాలు... హింస చెలరేగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి...రాజ్‌నాథ్ సింగ్
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పలు రాష్ట్ర్రాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయా రాష్ట్ర్రాలను అప్రమత్తం చేశారు. ఫలితాల సంధర్భంగా పలు రాష్ట్ర్రాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర్రాల డీజీపీలు ,రాష్ట్ర్ర పభుత్వ కార్యదర్శులను ఆయన అప్రమత్తం చేశారు. కోన్ని రాష్ట్ర్రాల్లో సంస్థలు ,వ్యక్తుల ద్వార దీనికి అవకాశం ఉందని ఆయ తెలిపారు.
ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర తోపాటు రాష్ట్ర్రాల్లో హింస చేలరేగే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. వీటీకి సంబంధించి కొన్ని నివేదికలు కూడ ఆయా రాష్ట్ర్రాలకు అందించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అల్లర్లు చెలరేగవచ్చని హోంమంత్రి పంపించిన నివేదికలో పేర్కోన్నారు. కాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్డడంతో పాటు అప్రమత్తగా ఉండాలని ఆయన సూచించారు. కాగా ఎన్నికల సంధర్భంలో పశ్చిమబెంగాల్ , బీహార్ రాష్ట్ర్రాలలో ఎన్నికల సంధర్భంగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే...

కాగా బీహార్‌లో జరిగిన సంఘటనలతోపాటు ప్రతి పక్షాలు సైతం ఈవీఎంలలో గందరగోళం ,వీవీ ప్యాట్‌ల లెక్కింపు అంశంలో ఈసీ నిర్ణయంపై సీరియస్ ఉన్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడ బీజేపీ అనుకూలంగా రావడంతో ఎలాంటీ అల్లర్లు లేకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం ఇలాంటీ హెచ్చరికలు జారీ చేసినట్టు పలువురు భావిస్తున్నారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications