మాండ్యలో రమ్యపై పోటీ: నటి రక్షితకు జెడి(ఎస్) షాక్

బీజాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రక్షిత మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపించారని తెలిపారు. కానీ ఆమెకు పార్టీ టిక్కెట్ ఇవ్వడం లేదని, స్థానికులకే టిక్కెట్ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో జెడి(ఎస్) పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రక్షిత గతంలో వెల్లడించారు. జెడి(ఎస్) నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరే ప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అని రక్షిత వెల్లడించడం గమనార్హం.
అయితే, ఇప్పుడు జెడి(ఎస్) ఆమెకు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశ్యంతో లేనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున కన్నడ నటి రమ్య ఎంపీగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోను ఆమెనే పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మాండ్య నుండి మరో నటిని దింపాలని జెడి(ఎస్) తొలుత భావించింది. ఇందుకు రక్షిత కూడా ఆసక్తి చూపించారు. ఇప్పుడు స్థానికులకు అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications